
varshini sounderajan Latest pics
Varshini Sounderajan: యాంకర్ వర్షిణి సౌందరరాజన్ బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఇటీవల కాలంలో ఈ భామకు సినీ ఆఫర్స్ వచ్చాయని టాక్ నడుస్తోంది. ఇకపోతే ఈ భామ బుల్లితెరపైన ‘పోవే పోరా’ ప్రోగ్రాంతో పాటు పలు కార్యక్రామాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది. ఇకపోతే ఈ భామ బుల్లితెరపైన మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
varshini sounderajan Latest pics
నాభి, నడుము అందాలు చూపుతూ పలు పాటలకు యాంకర్ వర్షిణి డ్యాన్స్ చేసిన పలు వీడియోలు గతంలో నెట్టింట వైరల్ అయ్యాయి. కేవలం యాంకర్‌గానే కాదు డ్యాన్సర్‌గానూ వర్షిణికి మంచి భవిష్యత్తు ఉందని ఆ వీడియోలు చూసిన చాలా మంది అభిప్రాయపడ్డారు.
varshini sounderajan Latest pics
‘పటాస్ 2’ షోతో పాటు ‘పోవే పోరా’ ప్రోగ్రాంలో వర్షిణి స్పాట్‌లో అప్పటికప్పుడు వేసే పంచులు చూసి యూత్ ఆమెను ఫాలో అవడం స్టార్ట్ చేశారు. యాంకర్‌గా బుల్లితెరపైన సందడి చేసే ఈ భామ హాట్ ఫొటోలు నెట్టింట అగ్గి రాజేస్తుంటాయి. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా వర్షిణి షేర్ చేసిన ఫొటోలు తెగ వైరలవుతున్నాయి.
varshini sounderajan Latest pics
తన డిజైనర్ ఫొటోలను అప్ లోడ్ చేయాలని ఇన్‌సిస్ట్ చేయడం వల్లే ఈ ఫొటోను అప్ లోడ్ చేశానని పేర్కొంటూ బ్యూటిఫుల్ ఫొటో ఒకటి వర్షిణి ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది.వైట్ కలర్ లంగాఓణిలో ఆ ఫొటోలో వర్షిణి దేవకన్యలా మెరిసిపోతోంది.
varshini sounderajan Latest pics
కొంటె చూపుతో ఆకట్టుకుంటూ మ్యాచింగ్ ఆభరణాలతో నాభి, నడుము అందాలను చూపుతూ కుర్రకారు హృదయాలను దోచేసింది ఈ భామ. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ వర్షిణి అని అంటున్నారు. ‘వెరీ హాట్, వావ్ అమేజింగ్ డియర్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
This website uses cookies.