Home » Entertainment » Varshini Sounderajan New Instagram Video
Entertainment

Varshini Sounderajan : కొంటె చూపుల‌తో గుండెలు కొల్ల‌గొడుతున్న వ‌ర్షిణి.. వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: September 27, 2021, 8:00 pm
Advertisement

Varshini Sounderajan బుల్లితెర హాట్ యాంకర్ వ‌ర్సిణి అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆమె స్టేజి మీద చిలిపి చూపుల‌తో చేసే ఎంట‌ర్ టైన్‌మెంట్ అంతా ఇంతా కాదు. త‌న కవ్వింపు మాటలతో పాటు చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతూ ఉంటుంది. ఇక ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోతోంది. దీంతో ఆమెకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంద‌నే చెప్పాలి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ‌ట్ గా ఉంటున్న వ‌ర్షిణి ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ ఆహా అనే రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ‌.

Advertisement

varshini sounderajan New instagram Video

Varshini Sounderajan వైట్ క‌ల‌ర్ డ్రెస్సులో..

ఇప్ప‌టికే ఎన్నో షోలు చేసిన వ‌ర్షిణి బిగ్ బాస్లో కూడా అడుగు పెడుతుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో వేదిక‌గా ఓ వీడియోను షేర్ చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఈ వీడియోలో మ‌రింత ఘాటుగా సోయ‌గాలు ఒల‌క‌బోస్తూ డ్యాన్సు చేసింది వ‌ర్షిణి.

Advertisement

varshini sounderajan New instagram Video

ఇందులో వైట్ క‌ల‌ర్ డ్రెస్సులో న‌డుము అందాల‌ను చూపిస్తూ కొంటెగా చూసినా కోప‌మే చూపినా అనే సాంగ్‌కు చాలా కొంటెగా డ్యాన్సు చేసింది. ఇందులో ఆమె చూపులు కుర్ర‌కారు మ‌తులు పోగొట్టేలా ఉన్నాయ‌నే చెప్పాలి. అయితే ఇందులో వ‌ర్షిని కొంచెం బొద్దుగా త‌యార‌యిన‌ట్టు తెలుస్తోంది. అయినా కూడా చాలా ఘాటుగానే క‌నిపిస్తోంది. మ‌రి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ డ్యాన్సు చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.

Advertisement

 

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి