
varun sandesh About on his -wife
varun sandesh : తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. చేసిన తొలిచిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుని తనకంటూ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలోనే గుట్టుచప్పుడు కాకుండా ఓ నటితో ప్రేమ వ్యవహారం నడిపించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వరుణ్ సందేశ్ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఆ మధ్యలో బిగ్‌బాస్ సీజన్‌లో కనిపించి అభిమానులను మెప్పించాడు. తాజాగా వరుణ్ తన భార్య గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
వరుణ్ సందేశ్ ‘హ్యాపీడేస్’ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతో పాటు ‘కొత్త బంగారు లోకం’ మూవీతో మరో హిట్ అందుకున్నాడు వరుణ్.. ఆ తర్వాత ‘ఏమైంది ఈవేళ’, ‘మరోచరిత్ర’, ‘కుర్రాడు’, ‘చమ్మక్ చల్లో’, ‘పడ్డానండి ప్రేమలో మరి’, ‘నువ్వలా నేనిలా’ ఇంకా చాలా సినిమాలు చేసినా అవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. అయితే, పడ్డానండి ప్రేమలో మరి సినిమా షూటింగ్ టైంలో కో స్టార్ ‘వితిక’ను ప్రేమించి పెళ్లాడాడు వరుణ్.. తన తండ్రి వితికను కూతురిలా చూసుకుంటాడని వెల్లడించాడు.
varun sandesh About on his -wife
అయితే, తామిద్దరం బిగ్ బాస్ షో నుంచి బయటకు కొందరు దారుణంగా ట్రోల్ చేశారని చెప్పుకొచ్చాడు. అందులో ఒకడు చేసిన కామెంట్స్ వలన తన భార్య నరకం చూసిందని కామెంట్స్ చేశాడు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేదానిపై వరుణ్ రివీల్ చేయలేదు. ఒక వ్యక్తితో కలిసి కూర్చుని, మాట్లాడితే అలా ఎలా దారుణంగా మాట్లాడుతారని ఫైర్ అయ్యాడు. బిగ్‌బాస్ హౌస్‌కు బయట చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై ఎం. శ్రీనివాసరాజు డైరెక్షన్‌లో ‘ఇందువదన’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఫర్నాజ్ శెట్టి వరుణ్ సందేశ్‌కు జోడిగా కనిపించనుంది.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.