Veera Simha Reddy Movie first day Collections balayya new records
Veera Simha Reddy Movie : ఈ సంక్రాంతి కానుకగా భారీ సినిమాలు బరిలోకి దిగనున్నాయి. బాలకృష్ణ వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, కోలీవుడ్ స్టార్స్ విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నారు. బాలయ్య సినిమా థియేటర్స్ లో రావటానికి రెండు రోజులు మాత్రమే మిగిలింది. అజిత్ తెగింపు సినిమా తరువాత బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇప్పటికే బాలయ్య సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ను కూడా తీసుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలయ్య చివరి సినిమా అఖండ కు కూడా ఇంత క్రేజ్ రాలేదు. ఈ సినిమా నుంచి ఒక్కో లుక్, ఒక్కో సాంగ్, టీజర్ వస్తున్న కొద్దీ క్రేజ్ ఇంకా పెరుగుతూ వస్తుంది. రీసెంట్ గా మాస్ మొగుడు సాంగ్ విడుదల అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సాంగ్ బాగా వినిపిస్తుంది. దీనికి తోడు బాలయ్య సినిమా కంటే ముందు రావలసిన విజయ్ వారసుడు సినిమా 14వ తారీకు రాబోతుంది. ఇది వీరసింహరెడ్డి సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అజిత్ తెగింపు సినిమా 11వ తారీఖు విడుదల అవుతుంది.
Veera Simha Reddy Movie first day Collections balayya new records
ఆ తర్వాత రోజు బాలయ్య సినిమా ఎక్కువ ధియేటర్లలో విడుదల అవుతుంది. ఇప్పటికే వీర సింహారెడ్డి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీరసింహారెడ్డి సినిమాకు మొదటి రోజు దాదాపుగా 25 30 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటే రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. మునిపెన్నడూ లేని విధంగా బాలయ్య రికార్డ్స్ బద్దలవ్వడం పక్కా అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
Loan : ఈ రోజుల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు డబ్బు అనేది పెద్ద సమస్య గా మారింది. చాలామంది బ్యాంకుల…
Investment Schemes : ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా మారేందుకు చాలా చైతన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిని నిర్వహించడంలోనే కాదు, భవిష్యత్…
Gas Cylinder Subsidy : ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల…
Monalisa : మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన అందా భామ మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన…
Rains : సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ…
Unripe Lychees : ముదురుగా ఉండే బయటి పొర మరియు తీపి, క్రీమీ గుజ్జు కలిగిన లీచీలు, మామిడి, పైనాపిల్స్…
Drumstick Leaves : మునగ చెట్టు.. పువ్వులు, కాయలు, ఆకులు సహా చెట్టులోని ప్రతి భాగం విలువైనది. మునగకాయలు సాంప్రదాయ…
Soaked Groundnuts : వేరుశెనగలను రాత్రంతా నానబెట్టడం వల్ల వాటి శోషణను మెరుగుపరచడం మరియు కొన్ని యాంటీ-న్యూట్రియెంట్లను తొలగించడం ద్వారా…
This website uses cookies.