Sankranthiki Vasthunnam Movie : విక్టరీ వెంకటేష్ అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న థర్డ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైనర్ తో పాటు వెంకటేష్ మార్క్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో గోదారి గట్టు మీద సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. రెండో సాంగ్ గా వచ్చిన మీను సాంగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.
ఇక లేటెస్ట్ గా థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది. సూపర్ హిట్ పొంగల్ సాంగ్ ని ఎవరితో పాడించాలని అనీల్ రావిపుడి ఆలోచిస్తుంటే నేను పాడుతా నేను పాడుతా అంటూ వెంకటేష్ వెంట పడతాడు. 30న ఈ సాంగ్ రిలీజ్ అవుతుండగా లేటెస్ట్ గా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. భీమ్స్ సిసీలియో మ్యూజిక్ కి వెంకటేష్ ఎనర్జీ తోడై సాంగ్ సూపర్ గా వచ్చింది. వెంకీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా అది అదిరిపోయింది.
ఈ సాంగ్ ప్రోమో విన్న ఫ్యాన్స్ నేను పాడుతా నేను పాడుతా అని చెప్పి ఏం పాడావ్ వెంకీ అనేస్తున్నారు. వెంకటేష్ పాట పాడటం అనేది చాలా స్పెషల్. ఇక ఆ సాంగ్ పొంగల్ సాంగ్ అవ్వడం సూపర్ అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం తో వెంకటేష్ తప్పకుండా సూపర్ హిట్ కొట్టబోతున్నాడు. పొంగల్ రేసులో రాం చరణ్, బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు వెంకటేష్ సినిమా వస్తుంది.
సాంగ్స్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచగా త్వరలో టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచనున్నారు. వెంకటేష్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా ఏం చేస్తుందో చూడాలి. Venkatesh, Anil Ravipudi, Sankranthiki Vasthunnam Movie .
Sankranti Rythu Bharosa : రైతు భరోసా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత రైతులకు…
Game Changer : దర్శకుడు శంకర్ తెరకెక్కించే సినిమాలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు చరిత్ర సృష్టించే…
2024 Rewind : ప్రతి ఏడాది కూడా మనం కొన్ని విషాదవార్తలని వినాల్సి వస్తుంది. ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలు…
Nitish Kumar Reddy : బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్…
Pushpa 2 : పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటపై ఇప్పటికే అల్లు అర్జున్ Allu arjun మీద అన్ని…
Sankranti Holidays 2025 : ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగం అధికారికంగా 2025 సంక్రాంతి సెలవుల తేదీలను నిర్వచించింది. రాష్ట్రంలో ఇటీవలి…
Dry Coconut : మనం దేవుడి దగ్గర అయినా, లేదా మామూలుగా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరిని వినియోగించుకోకుండా బయట పడెస్తాము.…
Plane Crash : ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఊహించని విధంగా జరుగుతున్న ప్రమాదాలు…
This website uses cookies.