
Venu Swamy : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన వేణు స్వామి.. ఈ సంవత్సరం రెబల్ స్టార్ పెళ్లి..!
Venu Swamy : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఏడాది సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల మందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ప్రభాస్ గురించి గతంలో వేణు స్వామి ఎన్నో విషయాలు గురించి తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ జాతకం గురించి చెబుతూ వేణు స్వామి పలు విషయాలను వెల్లడించారు. పెళ్లి చేసుకుంటే మరో ఉదయ్ కిరణ్ అవుతాడని వెల్లడించారు. ప్రభాస్ జాతకం ప్రకారం ఆయనకి పెళ్లి యోగం లేదని వేణు స్వామి తెలిపారు. ఇక కెరియర్ పరంగా కూడా ప్రభాస్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారని అలాగే ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలియజేశారు. ఇటీవల కాలంలో ప్రభాస్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు తప్పని నిజమయ్యాయి.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదంటే ఇటీవల మోకాలి సర్జరీ చేయించుకున్నారు. అదే కాకుండా సలార్ సినిమా కూడా ప్లాప్ అవుతుందని వేణు స్వామి తెలిపారు. దీంతో అభిమానులు ప్రస్తుతం వేణు స్వామిని ట్రొల్ చేస్తున్నారు. ప్రభాస్ జాతక విషయంలో ఈయనపై ట్రోల్స్ రావడంతో ఆయన ఆరోగ్యం గురించి మీకేం తెలుసు ఎదవల్లారా అంటూ వేణి స్వామి తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ఇక పోతే తాజాగా వేణు స్వామి గతంలో ప్రభాస్ కి పెళ్లి కాదని చెప్పారు. ప్రభాస్ ఏమో మూవీల మీద మూవీలు సైన్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు.అయితే ఈ కొత్త సంవత్సరంలోనైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రభాస్ వయసు ఇప్పుడు 44 ఏళ్లు.. బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాగా ప్రభాస్ కూడా బ్రహ్మచారిగా ఉండిపోతాడేమోనని అభిమానులు భయపడుతున్నారు..
అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి కూడా కామెంట్స్ వేణు స్వామి చేయడం జరిగింది. ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. ప్రభాస్ కి పెళ్లి కాదని అలాగే ఉండిపోతారు. అని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
అయితే కొత్త సంవత్సరంలో ప్రభాస్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఇలా పెళ్లి చేసుకుంటే కనుక వేణు స్వామి మాటలు తప్పని మరోసారి నిరూపించుకోవచ్చు. అంటూ అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రభాస్ కూడా గత కొద్ది రోజుల క్రితం తప్పకుండా త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం తెలిసింది. మరి ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా..లేదా.. అనేది తెలియాల్సి ఉంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.