Venu Swamy : వేణు స్వామి చెప్పినట్టుగానే త్వరలో విడాకులు తీసుకోబోతున్న నయనతార..?
Venu Swamy : హీరోయిన్ నయనతార సౌత్ లోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి సౌత్ బ్యూటీగా మారారు. బాలీవుడ్ లో కూడా ఆమె నటించారు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న నయనతారకు ముఖ్యంగా తమిళనాడు లో విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా ఆమె పాపులారిటీని సంపాదించుకున్నారు. లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార సరోగసి ద్వారా ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. ఇక పెళ్ళికి ముందు నయనతార శింబు, ప్రభుదేవారతో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగినట్లుగా ఉంది అని అంటున్నారు.
పెళ్లి తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదని, పలు వివాదాలలో ఆమె చిక్కుకుంటున్నారని అంటున్నారు. సరోగసి ద్వారా పిల్లల్ని కని పెద్ద సంచలనం సృష్టించారు. అప్పుడు ఈమెపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఈ సమస్య ముగిసిన వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. అలా పెళ్లి తర్వాత నయనతారకు కష్టాలు మొదలవుతాయని ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. సోషల్ మీడియాలో భర్త విగ్నేష్ శివన్ ను ఆమె అన్ ఫాలో చేయడం తో అసలు విషయం బయటకి వచ్చింది.
సోషల్ మీడియాలో విగ్నేష్ శివన్ ను అన్ ఫాలో చేయడంతో నయనతార విడాకులు తీసుకోబోతుందని నెటిజెన్లు భావిస్తున్నారు. అయితే దీనిపై అటు నయనతార కానీ ఇటు విగ్నేష్ శివన్ కానీ ఎవరు స్పందించలేదు. దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పొరపాటున ఇలా జరిగి ఉండవచ్చని కొందరు కామెంట్స్ చేస్తుంటే, టెక్నికల్ సమస్య వల్ల విగ్నేష్ శివన్ పేరు కనిపించకపోవచ్చు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏడేళ్లపాటు రిలేషన్ లో ఉండి మరి నయనతార విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పింది చెప్పినట్టుగానే నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈవిడాకులపై వస్తున్న వార్తలపై నయనతార స్పందిస్తే కానీ నిజం ఏంటనేది తెలియదు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.