Categories: EntertainmentNews

Venu Swamy : నాగ చైత‌న్య‌ని గిఫ్ట్ కావాలంటున్న వేణు స్వామి భార్య‌.. మీడియాపై అంత కోపం ఎందుకు..!

Advertisement
Published by
Advertisement

Venu Swamy : ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఆయ‌న సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ అవుతున్నారు. నాగచైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి హాట్‌టాపిక్‌గా నిలిచారు. వీరిద్దరి వైవాహిక జీవితంపై జ్యోతిష్యం చెప్పి సంచలనంగా మారారు. సమంత-నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య-శోభితల జాతకం కలవలేదని, వీరద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్ప‌డంతో ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయమై మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడినట్టు స్వయంగా వేణు స్వామి చెప్పారు. వేణు స్వామి పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది.

Advertisement

Venu Swamy వేణు స్వామి భార్య ఆగ్ర‌హం..

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ , తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ , సోషల్ మీడియా లో ఫిల్మ్ సెలబ్రిటీస్ పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే.. ఆయన చెప్పిన జ్యోతిష్యం… సంచలనంగా మారింది. తాను వేణు స్వామి భార్యగా కాదని, సీనియర్ జర్నలిస్ట్‌గా మాట్లాడుతున్నానని మీడియాను ఏకేశారు. తాజాగా మరోసారి ఓ వీడియోని వదిలారు. ఈ సారి నాగ చైతన్య ఓ గిఫ్ట్ కావాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోలో ఆమె యాటిట్యూడ్, మాట్లాడే తీరుని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Venu Swamy : నాగ చైత‌న్య‌ని గిఫ్ట్ కావాలంటున్న వేణు స్వామి భార్య‌.. మీడియాపై అంత కోపం ఎందుకు..!

నాగ చైతన్య, శోభిత మీకు కంగ్రాట్స్.. హ్యాపీగా ఉండండి.. మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి.. సో కాల్డ్ యోధులు వేరే వాళ్లని టార్గెట్ చేసి.. మీ టాపిక్‌ను డీవీయేట్ చేయడం ఏంటి? తుంటిని కొడితే పళ్లు ఊడినట్టు అంటూ ఇలా ఓ వీడియోని షేర్ చేశారు. ఈ క్ర‌మంలో ఆమె కామెంట్ల సెక్షన్ నెగెటివ్ విమర్శలతో నిండిపోయింది. మానసిక స్థితి బాగో లేదనుకుంటా అని ఒకరు.. ఎందుకు అలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ అని ఇంకొకరు కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు. తుం‘టి కొడితే పళ్ళు ఉడినట్టు నాగ చైతన్య పెళ్ళి చేసుకుంటే నీ మొగుడు ఎందుకు వీడియో చేశాడు.. నీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది అని ఆమెపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Punjab : పంజాబ్‌లో ఓ విచిత్ర ఘటన .. 25 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ‘మరణించిన’ భర్త .. అప్పటికే అన్న భార్యను పెళ్లాడిన తమ్ముడు .. !

Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…

1 hour ago

RBI New Rules : UPI యూజర్లకు బిగ్‌ అలర్ట్‌ .. ఇక పై రూ.10 వేలు దాటితే.. యూపీఐ పేమెంట్స్ పై ఆర్‌బీఐ కొత్త రూల్ ..!

RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…

3 hours ago

Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు .. ఈ జిల్లాలకు వడగాల్పులు .. ఆరెంజ్ అలర్ట్ జారీ.!

Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…

4 hours ago

Petrol 3 Rs Only : లీటర్ పెట్రోల్ 3రూపాయలు మాత్రమే !

Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…

6 hours ago

Gold Silver Rate April 11th 2026 : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…

7 hours ago

Onion Majjiga Pulusu Recipe : వేసవికి చల్లని రుచిగా ఉల్లిపాయ మజ్జిగ పులుసు .. ఎలా చేయాలంటే!

Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…

8 hours ago

Watermelon Seeds : పుచ్చకాయ గింజలు మింగితే ప్రమాదమా? .. వైద్యులు ఏం చెబుతున్నారు..?

Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…

9 hours ago

Wealth Temples : ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదా? .. ఈ ఆలయాలు దర్శిస్తే .. ఇక మీ ఇంట్లో సిరిసంపదలకు లోటుండదు ..!

Wealth Temples : జీవితంలో సంపద, స్థిరత్వం ప్రతి ఒక్కరి కల. కానీ ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడం, అప్పులు…

10 hours ago

Ys Jagan : కూటమి కి షాక్ ఇస్తూ పాదయాత్ర 2.0 పై జగన్ బిగ్ బిగ్ బిగ్ నిర్ణయం..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

19 hours ago

Tamilnadu Election 2026 : తమిళనాడు లో గెలవబోయేది ఎవరు .. సంచలనం సృష్టిస్తున్న కొత్త సర్వే

Tamilnadu Election 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికారాన్ని…

20 hours ago

Kalvakuntla Kavitha : తండ్రిపై కవిత REVENGE PLAN అద్దిరిపోయింది..!

Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదే మాజీ ఎంపీ కవిత తీసుకోబోతున్న కొత్త…

21 hours ago