Nagma : అలనాటి నటి, చేప కళ్ల సుందరి నగ్మా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నగ్మా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 90ల కాలంలో తెరగేంట్రం చేసి అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి అభినయంతో ఎన్నో ప్రశంసలను పొందారు. టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో నటించి మెప్పించారు. వరుస సినిమాలతో భారీ హిట్స్ కొట్టిన నగ్మా.. సినిమాలతోనే కాకుండా ఎఫైర్ వార్తలతోను అప్పట్లో వార్తల్లో నిలిచారు.
Nagma : ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో నగ్మా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేసాయి. అంతేకాకుండా శరత్ కుమార్, రవి కిషన్, మరో బాలీవుడ్ హీరోతో కూడా ఆమె ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అప్పటికే గంగూలీకి డోనాతో పెళ్లయింది. గంగూలీ – నగ్మా కలిసి అప్పట్లో రహస్యంగా పూజలు కూడా చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎమైందో ఎవరికీ తెలియలేదు. అనంతరం ఆమె బాలీవుడ్ కు చెందిన ఓ హీరోతో పెళ్లికి సిద్ధమయ్యారనే టాక్ నడిచింది. సదరు హీరో.. తన భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడట. అయితే ఇంతలోనే మనస్పర్థలు రావడంతో వీరిద్దరు కూడా విడిపోయారు. ఇక కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ తో కూడా నగ్మా ప్రేమాయణం నడిపిన ప్రచారం అప్పట్లో బలంగా వినిపించింది. ఆ తర్వాత శరత్ కుమార్‌తో కూడా నగ్మాకు బ్రేకప్ అయింది. ఇలా ప్రస్తుతం 47 సంవత్సరాల వయసులో ఉన్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగానే ఉంటోది.
తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్’ ‘అల్లరి అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ ‘వారసుడు’ ‘మేజర్ చంద్రకాంత్’ ‘భాషా’ ‘ప్రేమికుడు’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. అప్పట్లో అరేబియన్ గుర్రం వంటి నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. ఒకప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ, భోజ్‌పురి భాషలోనూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది నగ్మా. మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు – మేజర్ చంద్రకాంత్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 2008లో భోజ్‌పురిలో సినిమాల్లో మాత్రమే ఆమె చివరిసారిగా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నగ్మా ఇక్కడ కూడా సక్సెస్ కాలేదు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.