Vijay Devarakonda : అడ్డంగా బుక్ అయిన విజయ్ దేవరకొండ.. ఆ అమ్మాయితో బెడ్‌పై రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు..!
Vijay Devarakonda : టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. సినిమాలతో అంతగా వార్తలలో నిలవకపోయిన కూడా ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ అవుతుంటాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఫొటోలు కావడం, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ ఓ ఫారెన్ అమ్మాయితో ఏకాంతంగా ఓ గదిలో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో వీరిద్దరు చాలా క్లోజ్‌గా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే.. అయితే సినిమా కథ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మిక్సీ్డ్ టాక్ తో సరిపెట్టుకుంది.. అయితే ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ ఇదే అంటూ ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది..ఇవి విజయ్ దేవరకొండ పాత ఫొటోలని అభిమానులు తేల్చేశారు. గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఫొటోలని అభిమానులు చెబుతున్నారు. మరోవైపు అసలు ఈ ఫొటోల్లో ఉంది విజయ్ దేవరకొండనేనా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Vijay Devarakonda : అడ్డంగా బుక్ అయిన విజయ్ దేవరకొండ.. ఆ అమ్మాయితో బెడ్‌పై రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు..!
ఆ ఫోటోలలో విజయ్ నవ్వుతూ కనిపించగా , వర్జిన్ అతన్ని గట్టిగ కౌలిగించుకొని ముద్దు పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోలపై కామెంట్స్ కూడా వస్తున్నాయి. కొంతమంది అభిమానులు కూడా ఆమె తన కుటుంబాన్ని కలుసుకున్నారని, తన అన్నలాగా ఫీల్ అయ్యిందని , అలాగే ఆనంద్ దేవరకొండతో కొన్ని ఫోటోలు ఉన్నాయి కాబట్టి వీరంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యిండొచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన కూడా ఆ ఫోటో ను చూసిన రష్మిక ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ ఫొటోలపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి.ప్రస్తుతం జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల నటిస్తోంది. వచ్చే దీపావళికి ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.