Vijay Deverakonda : క్రేజీ కాంబినేషన్.. సిల్వర్ స్క్రీన్‌పై విజయ్ దేవరకొండ, బాలయ్య.. పూరీ జగన్నాథ్ సూపర్ ప్లాన్ ..!

Advertisement
Advertisement

Vijay Deverakonda : డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో సినిమా స్టోరి ఉండబోతుండగా, ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే..నందమూరి నటసింహం బాలయ్య ప్రజెంట్ ‘అఖండ’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే.. బాలయ్య ‘లైగర్’ సినిమాలో కనిపించబోతున్నారనే వార్త నెట్టింట హల్ చల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ న్యూస్ ప్రకారం..

Advertisement

బాలయ్య ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో ఐదు నిమిషాల పాటు కనబడబోతున్నారని, తెరపైన విజయ్ దేవరకొండ-బాలకృష్ణ సందడి చేస్తారని సమాచారం. ఈ క్రేజీ అప్‌డేట్ తెలుసుకుని సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీ బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనన్యా పాండే నటిస్తోంది. పూరీ జగన్నాథ్ బాలయ్యతో ‘పైసా వసూల్’ అనే ఫిల్మ్ తీశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్‌లో ప్రేక్షకుల మెప్పు పొందగా, ఈ సినిమా సందర్భంగా పూరీ జగన్, బాలయ్య మధ్య బలమైన బంధం ఏర్పడింది.

Advertisement


vijay deverakonda interesting news about liger film

Vijay Deverakonda : వెండితెరపై సందడే సందడి..

ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ రిక్వెస్ట్ మేరకు బాలయ్య ‘లైగర్’ మూవీలో చిన్న రోల్ చేయడానికి ఒప్పుకున్నారని టాక్. చూడాలి మరి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజమెంతో మరి.. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే బాలయ్య సినిమాకు ప్రేక్షకుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ అయితే లభిస్తోంది. థియేటర్స్‌లో మాస్ జాతర సాగుతోందని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెవర్ బిఫోర్ అవతార్‌లో బాలయ్య సినిమాలో రెచ్చిపోయారని అంటున్నారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా, బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్ కనిపించింది. ఇందులో కీలక పాత్రలో జగపతి బాబు కనిపించారు.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

50 mins ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

2 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

3 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

4 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

5 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

6 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

7 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

8 hours ago

This website uses cookies.