vijay movie with MS Dhoni
MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా క్రికెట్ చరిత్ర.. ధోనీకి ముందు ధోనీ తర్వాత అని చెప్పాలి. అతని సారథ్యంలోనే భారత్ రెండు ప్రపంచ కప్‌లతో పాటు ఓ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది . 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. భారత్ జట్టులోకి 2004లో అరంగేట్రం చేసిన ధోనీ.. 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లాడాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే భారత్‌లోనూ ఓ పవర్ హిట్టర్ ఉన్నాడని క్రికెట్ ప్రపంచానికి తెలియజెప్పిన ధోనీ..
కెప్టెన్‌గానూ 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. టీమిండియా మాజీ సారథి స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇక సినీ రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు ఉన్న ఇమేజ్ కు పక్కాగా హీరోగానే ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు ఫ్యాన్స్ కాని.. అభిమానులను నిరాశపరుస్తూ..ధోనీ.. నిర్మాతగా మాత్రమే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అది కూడా తమిళ ఫిలమ్మ్ ఇండస్ట్రీ నుంచి సినిమా నిర్మించబోతున్నట్టు సమాచారం. .
vijay movie with MS Dhoni
ధోనీ నిర్మాణ సంస్థలో రాబోయే ఆ తొలి సినిమాకు హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం ఇదిలా ఉండగా, విజయ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సయిపోయాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, అతి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటితం కానుందట. దర్శకుడు ఎవరు, సాంకేతిక నిపుణులు ఎవరనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. భారీ బడ్జెట్‌తో ధోనీ నిర్మాణంలో విజయ్ హీరోగా సినిమా తెరకెక్కుతుందని తమిళ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.