
Vijay wife Sankgeetha : వరుస షాకులతో విజయ్ కి నిద్ర లేకుండా చేస్తున్న భార్య
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్‌కు తన భార్య సంగీత గట్టి షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని, విడాకుల ప్రక్రియ నడుస్తోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. తమ విడాకుల కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు, తాను విజయ్ నివసిస్తున్న ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు.
Vijay wife Sankgeetha : వరుస షాకులతో విజయ్ కి నిద్ర లేకుండా చేస్తున్న భార్య
రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఈ పరిణామాలు విజయ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో తన హక్కుల గురించి కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెన్నై నీలంకరైలోని విలాసవంతమైన ఇంట్లో తనకు కూడా సగం వాటా ఉందని, చట్టపరంగా ఆ ఇంట్లో ఉండే హక్కు తనకు ఉందని ఆమె పేర్కొన్నారు.
విడాకుల కేసు పూర్తిగా ముగిసే వరకు లేదా తాను సొంతంగా వేరే ఇంటికి మారే వరకు అదే ఇంట్లో నివసించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. ఒకవైపు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న విజయ్‌కు, ఇంటి నుండే ఇలాంటి వరుస షాకులు తగులుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
OTT Release Ugly Story : ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలు పెద్ద వరంగా మారుతున్నాయి. థియేటర్లలో…
Murder Mystery After 40 Years : కొన్ని నేరాలు కాలగర్భంలో కలిసిపోతాయని అనుకుంటారు. కానీ మనసులోని పాపభీతి మాత్రం…
Free Railways Ticket : భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు…
Students Free Bus Passes : విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం…
300 Units Free Electricity : విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని భావిస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన PM…
Hai Jawani Toh Ishq Hona Hai Movie Review : బాలీవుడ్ స్టార్ Varun Dhawan హీరోగా, Mrunal…
Rythu Bharosa : తెలంగాణ Telangana రైతులకు Farmers ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా పథకం…
Upasana Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ…
World Environment Day : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ హరిత ప్రాంతమైన KBR నేషనల్ పార్క్…
Thread Pochampally : తెలంగాణ చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో…
Uppal MMC Office : హైదరాబాద్ నగర అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కీలక చర్యల్లో మల్కాజిగిరి మున్సిపల్…
Guava Farming Success Story : ప్రస్తుతం చాలా మంది యువత ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల…
This website uses cookies.