Vishnu Priya and Varshini news topic now
Vishnu Priya – Varshini : ప్రతి చోట కన్నింగ్ ఖిలాడీలు కొందరు ఉంటారు. వారు ఎదుటివారు ఎదగకుండా చేయకుండా అడ్డుపడడమే కాకుండా లేని పోని పుకార్లు పుట్టిస్తూ ఆనందం పొందుతుంతారు. యాంకరింగ్‌లో ఇద్దరు ఖిలేడి భామలు ఉన్నారట. వారెవరో కాదు యాంకర్ విష్ణు ప్రియ, యాంకర్ వర్షిణి . బుల్లితెరపై యాంకర్ వర్షిణి, యాంకర్ విష్ణు ప్రియ ఒకప్పుడు తన అందచందాలతో తెగ ఊపేసినప్పటికీ,ఇప్పుడు మాత్రం అంతగా అలరించలేకపోతున్నారు. ఒకప్పుడు వీరు అందాల ఆరబోతో నానా రచ్చ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టారు. ఒకరిని మించి మరొకరు అనేలా ఈ ముద్దుగుమ్మలు రచ్చ చేశారు.
అయితే వీరి ఆరబోతని చూసి తట్టుకోలేం రా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటారు. వర్షిణి ఎదభాగాలను ఎక్స్పోజ్ చేయడంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడంలో ముందుంటుందని జనాలు చెప్పుకొస్తున్నారు. యాంకర్ విష్ణు ప్రియ కూడా అంతే . యాంకర్ వర్షిణి యాంకర్ విష్ణు ప్రియ యాంకర్ గా ఫెయిల్ అయిపోయారు.అంతేకాదు వీళ్ళ ఇద్దరూ చాలా కన్నింగ్ అంటూ మిగతా యాంకర్స్ ను తొక్కేసే విధంగా అగ్రిమెంట్ రాయించుకుంటారని ,,,ఉన్నవి లేనివి ..అక్కడ మాట ఇక్కడ చెబుతూ ఉంటారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
Vishnu Priya and Varshini news topic now
పోవే పోరా షో ద్వారా ఆమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది విష్ణు ప్రియ. సుడిగాలి సుధీర్తో కలిసి షో చేసిన ఆమె చాన్నాళ్ల పాటు ట్రెండింగ్ లో ఉండేది. ఆ తర్వాత ఆ షో ముగిసిన తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. అయితే అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఉండే విష్ణు ప్రియ పూర్తిస్థాయిలో సోషల్ మీడియాని తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు వాడుకుంటూ ఉంటుంది. ఈ అమ్మడు ఎక్కువగా ఎద అందాల ఆరబోతతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంటుంది. విష్ణు ప్రియ
వెబ్ సిరీస్ లు చేస్తూ అలరిస్తుండగా, వర్షిణి మాత్రం ఖాళీగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.