
vishnu priya beautiful and stunning looks
Vishnu Priya : బుల్లితెరపై అందాల ఆరబోతతో నానా రచ్చ చేసే ముద్దుగుమ్మలలో విష్ణు ప్రియ ఒకరు. చూడ చక్కని అందంతో తన అభిమానులని మంత్ర ముగ్ధులని చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు. పోవే పోరా టెలివిజన్ షో తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
సుడిగాలి సుదీర్ తో జోడిగా చేసిన ఆ గేమ్ షో ద్వారా క్రేజ్ అందుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల ఓ మూవీ ప్రకటించారు విష్ణు ప్రియ. ఆ మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా… చాలా ఆనందం వ్యక్తం చేశారు. హీరోయిన్ గా నటించాలనే నా కల తీరకుండానే చచ్చిపోతానేమో అని భయం వేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే విష్ణు ప్రియ కొద్ది రోజులుగా కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కేక పెట్టించే అందంతో కుర్రాళ్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. విష్ణు ప్రియ బ్యూటీ ఫుల్ లుక్స్‌కి అందరు స్టన్ అవుతున్నారు. అంతేకాదు బ్యూటీ మెస్మరైజింగ్ లుక్స్‌కి థ్రిల్ అవుతున్నారు.
vishnu priya beautiful and stunning looks
వీలైనంత వరకూ గ్లామర్ తో పిచ్చెకించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో వైరల్ అవుతుంది ఉంటుంది. ఇటీవల కాలంలో ఆమె డ్యాన్సులతో కూడా కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో కూడా విష్ణుప్రియ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ అని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టెలివిజన్ యాంకర్స్ లలో విష్ణు ప్రియ కూడా ఒకరు. ఆమె టెలివిజన్ షోలో కూడా భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటుంది. ఆ మధ్యకాలంలో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేసింది అని టాక్ అయితే వచ్చింది.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.