Vishnu Priya Comments on Akhil Akkineni
Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం సోషల్ మీడియాను కుమ్మేస్తోంది. ఎక్కడ చూసిన తన లేటెస్ట్ అల్బమ్ సాంగే వినిపిస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్‌తో కలిసి ఈ అమ్మడు వేసిన మాస్ స్టెప్స్ తెగ ఆకట్టుకుంటోంది. ‘జరీ జరీ పంచెకట్టు సాంగ్’ విష్ణుప్రియ కెరీర్‌లో ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పాటలో అమ్మడు యాంకర్ అని మర్చిపోయి ఏకంగా హీరోయిన్ల కంటే ఎక్కువగా అందాలు ఆరబోసింది. విష్ణుప్రియ తన స్టేటస్‌ను యాంకర్ నుంచి సినీ యాక్టర్‌గా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
అందుకోసమే ఈ మధ్య తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తోంది. బుల్లితెరపై తోటి యాంకర్లకు భిన్నంగా విష్ణుప్రియ తన అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ప్రదర్శన అంతా ఇంతా కాదు. దాదాపు హీరోయిన్‌ల రేంజ్‌లో విష్ణు ప్రియ ఎక్స్‌పోజింగ్ ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే హాట్ ఫోటోలకు పోజులిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. విష్ణ ప్రియ సుధీర్‌తో కలిసి పోవేపోరా షో ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.పెద్దగా అరుస్తూ ముందు యువత వద్ద మార్క్స్ కొట్టేసింది.
Vishnu Priya Comments on Akhil Akkineni
యాంకర్‌గా అనసూయ, శ్రీముఖి, రష్మీ కంటే విష్ణుప్రియ కాస్త అడ్వాన్స్‌గా అడుగులు వేస్తోంది. రీసెంట్‌గా వాంటెడ్ పండుగాడు సినిమాలో సుధీర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న విష్ణుప్రయ…తాజాగా అక్కినేని అఖిల్‌తో తనకున్న రిలేషన్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. హీరో అఖిల్ అంటే తనకు ఎంతో పిచ్చో చెప్పిన విష్ణుప్రియ.. అఖిల్‌తో ఒక్క ఛాన్స్ కావాలంటూ దర్శకులను రిక్వెస్ట్ చేస్తోంది. తనకు అఖిల్‌తో జన్మజన్మల అనుబంధం ఉందని.. అఖిల్‌తో సినిమాలు చేసే డైరెక్టర్ ఎవరైతై ఉన్నారో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని.. తాను ఓ మోస్తరు డ్యాన్సర్ అని వేడుకుంటోంది. అఖిల్‌తో డ్యాన్స్ చేసే అవకాశం వస్తే చాలని తన మనసులోని మాటను బయటపెట్టేసింది హాట్ యాంకర్ విష్ణుప్రియ.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.