Home » Entertainment » Vishnu Priya Dance Everyone In Recent Instagram Story
Entertainment

Vishnu priya : ఊపు ఊపేస్తోందిగా.. యాంకర్ విష్ణు ప్రియ హల్చల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 7, 2022, 6:05 pm
Advertisement

Vishnu priya : తెలుగు బుల్లితెరపైపోవే పోరా అనే కార్యక్రమం ద్వారా పరిచయమైన యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణుప్రియ అనంతరం పలు కార్యక్రమాల ద్వారా సందడి చేశారు. అయితే ఈమె బుల్లితెర కన్నా ముందుగా వెండితెరపై ఆరంగేట్రం చేశారు. మోడలింగ్ నుంచి చిన్న వయసులోనే వెండితెర అరంగ్రేటం చేసిన విష్ణు ప్రియ అనంతరం బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెరకు దూరమైందని చెప్పాలి. ఈమెకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నిత్యం తనకు సంబంధించిన ఏదో ఒక డాన్స్ వీడియోలను షేర్ చేయడం లేదా ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

vishnu priya dance everyone in recent instagram story

Advertisement

Vishnu priya : రెచ్చిపోదాం… అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయిన విష్ణు ప్రియ…

ఇదిలా ఉండగా తాజాగా విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక డాన్స్ వీడియోని షేర్ చేశారు. ఇందులో డాన్స్ స్కూల్లో పిల్లలతో కలిసి ఈమె ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇట్టాగే రెచ్చి పోదాం పిల్లా.. ఇట్టాగే రెచ్చి పోదాం.. అనే పాటకు స్కూల్ పిల్లలతో కలిసి ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో రెచ్చిపోయి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ప్రస్తుతం ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియోని ఇన్స్టా స్టోరీ లో షేర్ చేయగా ఈ వీడియో వైరల్ గా మారింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి