vishnu priya dance video viral
Vishnu Priya : బుల్లితెరపైన యాంకర్‌గా సందడి చేస్తున్న విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.విష్ణుప్రియ పలు చిత్రాల్లో యాక్ట్రెస్‌గా నటించింది. అయితే, ఈ భామకు యాంకర్ గానే మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సుందరి కూడా యాంకరింగ్ పైన ఫోకస్ పెట్టేసింది. ‘పోవే పోరా’ షో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఈ భామ చేసి సందడి మామూలుగా ఉండదు.
టెలివిజన్ ప్రజెంటర్, యాంకర్‌గా విష్ణుప్రియ.. షోలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వెంట వెంటనే పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటుంది.ఈ సంగతులు అలా ఉంచితే..ఈ భామ షేర్ చేసిన వైరల్ వీడియో విషయానికొస్తే.. సదరు వీడియోలో విష్ణు ప్రియ వైట్ కలర్ డ్రెస్సులో ఇంటర్నెట్‌ను తన డ్యాన్స్ స్టెప్స్‌తో షేక్ చేస్తోంది. వైట్ కలర్ టీ షర్ట్.. లూజ్ ప్యాంట్ ధరించిన విష్ణుప్రియ .. సదరు వీడియోలో పాటకు తగ్గట్లు స్టెప్స్ చేయడంతో పాటు బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తోంది. నడుమును గిర గిర బొంగరంలా తిప్పేస్తూ సూపర్బ్ గా డ్యాన్స్ చేస్తోంది.
vishnu priya dance video viral
ఈ క్రమంలోనే ఈ డ్యాన్స్ చూసిన ఎవరికైనా విష్ణుప్రియను హీరోయిన్‌గా పెట్టుకుంటే కనుక సాంగ్స్‌లో ఇరగదీస్తుందని అనిపిస్తుంది. పలు ఈవెంట్స్‌లో తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్ణుప్రియ.. ఈ వీడియోతో నెటిజన్లనూ ఆకట్టుకుంటోంది. విష్ణుప్రియ తన కెరీర్ స్టార్టింగ్‌లో పలు చిత్రాల్లో నటించింది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన చిత్రం ‘యమదొంగ’లో ఈ భామ మెరిసింది. మలయాళం, తమిళ్ , కన్నడ భాషల్లోనూ విష్ణుప్రియ నటించింది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.