
Vishnu Priya Latest Reel Video With WIngs
Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియకు నెట్టింట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో విష్ణుప్రియ చేసే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఆమె చేసే హాట్ ఫోటో షూట్లు, క్లీవేజ్ షోలకు నెటిజన్లకు పిచ్చెక్కిపోతుంటుంది. అయితే విష్ణుప్రియ అందాల ప్రదర్శన మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. విష్ణుప్రియ తన భారీ అందాల ప్రదర్శనకు ఏ మాత్రం కూడా వెనుకాడదు. ఇక రీల్ వీడియోలంటూ విష్ణుప్రియ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. విష్ణుప్రియ తన టీ షర్టును ఎప్పుడూ కూడా సక్రమంగా వేసుకున్నది లేదు. టీ షర్టున పైకి మడత బెడుతుంటుంది. నడుము, నాభి అందాలు కనిపించేలా చేస్తుంటుంది.
ఇక అలా టీ షర్టుని పైకి లేపి బెడ్రూంలో అద్దం ముందు తెగ తిప్పేస్తుంటుంది. తన నడుముని తిప్పుడూ విష్ణుప్రియ వేసే స్టెప్పులు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. విష్ణుప్రియకు డ్యాన్స్ అంటే ఎంతిష్టమో తెలిసిందే. చిన్నతనం నుంచి డ్యాన్సులంటే ఇష్టమని విష్ణుప్రియ చెబుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తోంది. విష్ణుప్రియ తన రీల్ వీడియోలతో అందరినీ మైమరపిస్తోంది. విష్ణుప్రియ భారీ అందాల కనువిందు, స్టెప్పులతో అందరినీ మెప్పిస్తుంటుంది. అలాంటి విష్ణుప్రియ వీడియోను, రీల్ డ్యాన్సులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తాజాగా విష్ణుప్రియ చేసిన రీల్ వీడియో మీద ఎవ్వరూ రియాక్ట్ అవ్వడం లేదు.
Vishnu Priya Latest Reel Video With WIngs
విష్ణుప్రియ చేసిన ఈ డ్యాన్స్ ఎవ్వరికీ అంతగా నచ్చలేదేమో. వెరైటీగా ఎడిట్ చేసిన ఈ వీడియో జనాలను అంతగా మెప్పించలేకపోయింది. విష్ణుప్రియకు రెక్కలు వచ్చినరట్టుగా ఇందులో ఉంది. అయితే విష్ణుప్రియ తన కామెంట్ సెక్షన్ పరిధిని క్లోజ్ చేసినట్టు కనిపిస్తోంది. అందరూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తుండటంలో ఇలా కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేసి తన వాళ్లు మాత్రమే కామెంట్ చేసేలా పెట్టుకుని ఉండొచ్చేమో, అందుకే కామెంట్లు కనిపించడం లేదేమో. మొత్తానికి లైక్స్, కామెంట్స్ విషయంలో విష్ణుప్రియ వెనక్కి వెళ్లింది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.