vishnu priya latest work out video viral on Social media
Vishnu Priya : విష్ణు ప్రియ.. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమె సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో నెటిజన్స్ కు షాక్ ఇస్తూనే ఉంటుంది. విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు.
పోవే పోరా షోతో యాంకర్‌గా సత్తా చాటిన ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం సుధీర్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఈ మూవీపై విష్ణు ప్రియ భారీ అంచనాలే పెట్టుకుంది. వీలైనంత వరకూ గ్లామర్ తో పిచ్చెకించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో వైరల్ అవుతుంది ఉంటుంది. ఇటీవల కాలంలో ఆమె డ్యాన్సులతో కూడా కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో కూడా విష్ణుప్రియ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ అని పెంచుకుంటుంది. వీలైనంత వరకూ గ్లామర్ తో పిచ్చెకించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో వైరల్ అవుతుంది ఉంటుంది.
vishnu priya latest work out video viral on Social media
ఇటీవల కాలంలో ఆమె డ్యాన్సులతో కూడా కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో కూడా విష్ణుప్రియ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ అని పెంచుకుంటుంది.తాజాగా విష్ణు ప్రియ జిమ్ వర్కవుట్‌కి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో లాంగ్ జంప్‌లు, హై జంప్‌లు, లిఫ్టింగ్‌లు ఇలా ఒక్కటేంటి నానా రకాలుగా కష్టపడుతూ కనిపించింది. విష్ణు ప్రియ కష్టాన్ని చూసి నెటిజన్స్ ఔరా అంటున్నారు. ప్రస్తుతం విష్ణు ప్రియ క్యూట్ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. అంతేకాదు అమ్మడి కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణు ప్రియ వీడియో వైరల్‌గా మారింది.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.