Vishnu Priya open up casting couch
Vishnu Priya : పోవే పోరా టీవీ షోతో యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ విష్ణు ప్రియ.ఈ షో తర్వాత విష్ణు ప్రియ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆఫర్స్ కూడా పెద్దగా రాలేదు. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది. విష్ణు ప్రియ అందాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఇటీవల ఈ అమ్మడు వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాతో పలకరించగా, ఈ సినిమా కూడా ఈ అమ్మడికి పెద్దగా హెల్ప్ కాలేదు. దీంతో విష్ణుప్రియ పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
క్యాస్టింగ్ కౌచ్ విషయం సినీ ఇండస్ట్రీలో కామన్‌గా మారింది. ఇటీవల చాలా మంది ముద్దుగుమ్మలు క్యాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు అందరు కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పుతున్నారు. ఈ క్రమంలోనే విష్ణు ప్రియ కూడా కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ర్టీలోనే కాదు, ఎక్కడైనా వుంది. ఏ వృత్తిలోనైనా వుంది. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా కాస్టింగ్ కౌచ్‌ని తాను పని చేసే ప్రతి చోటా ఎదుర్కోవల్సి వస్తుంది .. కేవలం ఇండస్ర్టీకి మాత్రమే పరిమితమైన మాటగా దీన్ని పరిగణించడం తప్పని విష్ణు ప్రియ సూచించింది.
Vishnu Priya open up casting couch
తనకు ఏవైనా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయా అనే ప్రశ్న ఎదురవగా తాను ఇప్పటివరకు ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోలేదని వెల్లడించారు.ఇలా ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తాజాగా విష్ణు ప్రియ మానస్ నటించిన జరీ జరీ పంచెకట్టు అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొంతకాలంగా విష్ణు ప్రియ తన అందాలతో ప్రతి ఒక్కరి మనసులు గెలుచుకుంటూ కుర్రకారు మనసులు దోచుకుంటుంది. విష్ణు మాత్రం సంచలన విషయాలతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.