
vishnu priya stunning looks viral
Vishnu Priya : విష్ణు ప్రియ… ఈ అమ్మడు యాంకర్‌గానే కాకుండా నటిగాను అదరగొడుతుంది. కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తున్న ముద్దుగుమ్మ ఇటీవల సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంది. విష్ణు ప్రియ అందచందాలను చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. చీర కట్టులో ఫ్యాన్స్ కి మెంటల్ తెప్పించింది పొడుగు యాంకర్ విష్ణు ప్రియ. నాభి చూపిస్తూ సోషల్ మీడియా జనాలపై దాడి చేస్తుంటే, ఊపిరి ఆడడం లేదు. విష్ణు ప్రియ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో మరోమారు రచ్చ చేసింది.ఈ అమ్మడు ఎక్కువగా నాభి అందాలను చూపిస్తూనే ఎద అందాలతో రెచ్చగొడుతుంది. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ నెట్టింట సెగలు రేపుతున్నాయి.
తాజాగా విష్ణు ప్రియ బోల్డ్ లుక్స్ లో దర్శనమిచ్చింది. ఇందులో విష్ణు ప్రియ బ్లాక్ డ్రెస్‌లో సెగలు పెట్టిస్తుంది. ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. విష్ణు స్టన్నింగ్ లుక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు.
vishnu priya stunning looks viral
పోవే పోరా ఈవెంట్ తో బుల్లితెరకు పరిచయమైన ఈ యూట్యూబ్ నటి, తక్కువ కాలంలోనే ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్.వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు ఈ కుర్ర యాంకర్. విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి.
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
This website uses cookies.