vishnu priya stunning video viral
Vishnu Priya : బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా విష్ణు ప్రియ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రొటీన్ ఫార్ములాకు చెక్ పెడుతూ అందంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక విష్ణుప్రియ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో నెటిజన్స్ కు షాక్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఘాటు అందాలతో హీటెక్కించింది. తాజాగా వీడియో షేర్ చేయగా, ఇందులో విష్ణుప్రియా ఎద అందాలను గట్టిగా ఎగ్గట్టింది. ఆమె చేసే డాన్సుకి పరువాలు షేక్ అవుతుండటంతో నెటిజన్ల మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరోవైపు అమ్మడి సన్నని నడుము చూసి కుర్రాళ్ల కొంప కొల్లేరవుతుందట.
విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు. హీరోయిన్ గా అనుకున్నంత క్రేజ్ అందుకోలేకపోయిన విష్ణు ప్రియా అనంతరం టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంది.
vishnu priya stunning video viral
ముఖ్యంగా పోవే పోరా టెలివిజన్ షో తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. సుడిగాలి సుదీర్ తో జోడిగా చేసిన ఆ గేమ్ షో ద్వారా క్రేజ్ అందుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేసింది. `పోరా పోవే` షోతో పాపులర్ అయ్యిన విష్ణు ప్రియా ఆ తర్వాత పలు షోస్‌లో మెరిసింది. `బొమ్మ అదిరింది`లోనూ కనువిందు చేసింది. దీంతోపాటు అడపాదడపా `జబర్దస్త్`లో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరుస్తుంది. `కామెడీ స్టార్స్` లోనూ తళుక్కున్న మెరుస్తూ కనువిందు చేస్తుంది. అయితే ఆమెకంటూ ఇప్పుడు సెపరేట్‌గా ఓ పెద్ద షో లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశకి గురి చేస్తుంది.
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
This website uses cookies.