
vishnupriya latest pics going viral
Vishnu priya : ఈ మధ్య కాలంలో బుల్లితెర మీద సందడి చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్న యాంకర్స్ ఆ క్రేజ్‌ను మరింతగా పెంచుకునేందుకు మితి మీరి ప్రవర్తిస్తున్నారు. ఎంత వీలైతే అంతగా ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ ముంబై మోడల్స్ కవర్ పేజీల కోసం ఇచ్చే ఫోజుల మాదిరిగా రకరకాల భంగిమలలో ఫొటో షూట్స్‌ని తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్స్ లో ఈ లేటెస్ట్ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అభిమానుల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఇలా అభిమానుల సంఖ్య పెరుగుతుంటే ..ఆ సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు ఇంకాస్త గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు.
vishnupriya latest pics going viral
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ఎంత గ్లామర్‌గా చూపిస్తే అంత పాపులారిటీ వచ్చేస్తుంది. నెటిజన్స్‌లో పాజిటివ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓవరాల్‌గా కామెంట్స్ ఇచ్చేవాళ్ళు మాత్రం బాగా పగవుతున్నారు. మన యాంకర్స్‌కి కావాల్సింది అదే. ఎన్ని లైకులు, షేరులు, కామెంట్లు వస్తే అంతగా తమ క్రేజ్ పెరిగి సినిమా అవకాశాలు వస్తాయని ఆశ. వీటి కోసం బాగా ట్రై చేస్తున్న యంగ్ యాంకర్స్‌లో విష్ణుప్రియ ఒకరు. కోల మొహం, సూదిలాంటి ముక్కేసుకొని అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.
ఈ మధ్య టివీ షోస్‌లో అంతగా కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో హంగామా అంతా తనదే అన్నట్టుగా సందడి చేస్తోంది. తాజాగా తనొక డాన్స్ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. నడుమంత రింగ్‌లా తిప్పుతూ జుట్టును పైకెత్తి లేపి పోనీటైల్ వేసి నాభ అందాలను ఎరవేస్తూ చేసిన విష్ణుప్రియ బెల్లీ డాన్స్ అదిరిపోయింది. తన డాన్స్ చూసి చమటలు పడుతున్న కుర్రాళ్ళెంతమందో ఆమె వీడియో కింద నంబర్స్ చూస్తే తెలుస్తుంది. ఈ మధ్య విష్ణుప్రియ Vishnu priya తన డాన్స్‌తో ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఈమె బాలీవుడ్ బెల్లీ డాన్సర్ నోరా ఫతేహీ మాదిరిగా పాపులర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.