
Vishnupriya-shakes-internet
Vishnupriya : నటిగా అలరిస్తూ వచ్చిన విష్ణుప్రియకి పోవే పోరా షోతో మంచి గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ షో తర్వాత విష్ణు ప్రియ పలు షోస్ చేసింది. ఈ అమ్మడికి యాంకర్‌గా అదృష్టం కలిసి రావడం లేదు. అందుకే నటిగానే అలరిస్తూ వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్. విష్ణు ప్రియ కేరాఫ్ గ్లామర్ అనేలా ఈ అమ్మడి రచ్చ ఉంటుంది. విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి.
యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించారు. వెండితెరపై హీరోయిన్ అవకాశం రావాలే కానీ, తానేంటో నిరూపిస్తా అని విష్ణు ప్రియ ఫీలవుతున్నట్లు ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే అర్థం అవుతుంది. విష్ణు ప్రియ లోని హాట్ నెస్ చూస్తూనే బోల్డ్ అండ్ గ్లామర్ రోల్స్ కి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అవకాశం ఇస్తే వెండితెరపై బోల్డ్ రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు. ఈ విషయంలో తన సీనియర్స్ రష్మీ, అనసూయలను ఫాలో అవుతుంది ఈమె.
Vishnupriya-shakes-internet
బుల్లితెర ప్రేక్షకులకు తెలిసిన యాంకర్స్ లిస్ట్ లో విష్ణు ప్రియ కూడా ఉన్నారు. ఈ పొడుగు సుందరి, పోవే పోరా అనే యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. సోషల్ మీడియాలో నిత్యం రచ్చ చేస్తూ ఉండే విష్ణు ప్రియ తాజాగా తెగ ఊపేస్తూ నానా రచ్చ చేస్తుంది. విష్ణు ప్రియ రచ్చ చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. ఏంటమ్మడు, ఈ రచ్చ అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.