రామ్ చరణ్ కి ఏంటీ సమస్య ..ఇంకా ఎన్నాళ్ళు ..?

Advertisement
Published by
Advertisement

రామ్ చరణ్ .. మెగా అభిమానుల్లో హై ఓల్టెజ్ ఉన్న హీరో. రామ్ చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చి మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఇండస్ట్రీ రికార్డ్ సాధించాడు. రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డ్ సాధించిన రామ్ చరణ్ .. మెగా పవర్ స్టార్ గా మెగా అభిమానుల్లో .. యావత్ తెలుగు ప్రేక్షకుల్లో అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. సినిమా సినిమా కి చరణ్ తన రేంజ్ అండ్ క్రేజ్ ని విపరీతంగా పెంచుకుంటూ వస్తున్నాడు. ఒకవైపు హీరోగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరొక వైపు కొణిదెల ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ ని స్థాపించి తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో భారీ బడ్జెట్ సినిమాలని నిర్మిస్తున్నాడు.

Advertisement

Advertisement

చెప్పాలంటే రామ్ చరణ్ రెండు పడవల ప్రయాణం సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి – చరణ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ మల్టీస్టారర్ మీద భారీ అంచనాలుండగా సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

అయితే ఆర్ ఆర్ ఆర్ .. ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఎక్కడ సమస్య ఉందో తెలియడం లేదు గాని చరణ్ నెక్స్ట్ సినిమా మాత్రం అనౌన్స్ కావడం లేదంటూ మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రచారం లో పలువురు స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నప్పటికి ఇంకా చరణ్ మాత్రం సినిమా కమిటవలేదంటున్నారు. అయితే దిల్ రాజు నిర్మాణంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఉండటం పక్కా అన్న మాట ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో.

Advertisement

Recent Posts

Buttermilk : ఎండాకాలంలో రోజూ ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను తాగితే ఏమవుతుందంటే ..!

Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…

7 hours ago

Lemon Juice : ఎండల్లో నిమ్మరసం తాగుతున్నారా? .. అయితే ఈ పొరపాట్లు చేయొద్దు జాగ్రత్త ..!

Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…

8 hours ago

Gond and Gond Katira : గోండ్ vs గోండ్ కతీరా .. అసలు తేడా ఏమిటి ? .. ఎలా గుర్తించాలో తెలుసా ?

Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…

9 hours ago

Modi : దోవల్ ని ఆ దేశం.. జై శంకర్ ని ఈ దేశం పంపించాడు .. మోడీ స్కెచ్ తెలిస్తే వెంట్రుకలు నిక్క బొడుచుకుంటాయి

Modi  : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…

18 hours ago

Vijaysai Reddy : విజయసాయి రెడ్డి కి చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్..!

Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…

19 hours ago

Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం బంపర్ గుడ్ న్యూస్ యాభై శాతం డిస్కౌంట్..!

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…

21 hours ago

Amit Shah : మేము గెలిచిన మరుక్షణం వాళ్ళంతా జైల్లో.. అమిత్ షా..!

Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…

22 hours ago

Ration Card : రేషన్ లబ్ధిదారులకు షాక్‌ .. ఇలా చేయకుంటే మీ రేషన్ కార్డు రద్దు .. వెంటనే ఈ పని చేయండి ..!

Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…

24 hours ago

Pithapuram Varma : పవన్ కళ్యాణ్ కి నమ్మలేని షాక్ ఇస్తూ పిఠాపురం నడిబొడ్డు లో వర్మ అతిపెద్ద సంచలనం..!

Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…

1 day ago

Abhishek Sharma : అభిషేక్ శర్మ బ్యాట్‌ తుఫాన్ .. పవర్ ప్లేలో కొత్త చరిత్ర.. కానీ 24 గంటల్లో మళ్ళీ సవాల్ ..!

Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…

1 day ago

Power Bill : కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.. అయితే వాట్సాప్‌లో క్షణాల్లోనే ఇలా కంప్లైంట్ చేయొచ్చు..!

Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…

1 day ago

Watermelon : పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా ?.. అయితే మీ జీర్ణవ్యవస్థ ఖతమే.. !

Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…

1 day ago