
when prabhas salaar teaser will be released
Prabhas Salaar Teaser : బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రభాస్ ఏ సినిమా తీసినా అది ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఆయన చేతుల్లో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉన్నాయి. సాహో, రాధేశ్యామ్.. ప్రభాస్ ఫ్యాన్స్ ను చాలా డిసప్పాయింట్ చేశాయి. కానీ.. ప్రభాస్ కానీ.. ఆయన అభిమానులు కానీ హోప్స్ పెట్టుకున్న ప్రాజెక్ట్ అంటే సలార్ మూవీ.
when prabhas salaar teaser will be released
ఇది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమా కేజీఎఫ్ 2కి కొనసాగింపుగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈనేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అయితే వచ్చింది కానీ.. ప్రభాస్ అభిమానులకు అది సరిపోలేదు. సలార్ టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రభాస్ అభిమానులను అలరించేందుకు సలార్ టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం.
సలార్ మూవీ సుమారుగా 600 నుంచి 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ జూన్ లో ప్రభాస్ ఆదిపురుష్ మూవీ విడుదల అవుతుంది. ఈ సినిమా విడుదల అయ్యాక.. ఇక సలార్ సందడిని స్టార్ట్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారట. జూన్ చివరి వారంలో సలార్ స్పెషల్ టీజర్ ను విడుదల చేస్తారని అంటున్నారు. టీజర్ విడుదల కాగానే.. స్పెషల్ పోస్టర్లను కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ లో ఆదిపురుష్ విడుదలయ్యాక.. ఓ మూడు నెలలు గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
This website uses cookies.