Jabardasth Ram Prasad Making Fun With Sudigali Sudheer On Stage
Getup Srinu : జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన వాళ్లు పక్క ఛానల్స్ లో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు. జబర్దస్త్ లో కాస్త అనుభవం ఉన్నా చాలు మేము కళ్లకు అద్దుకుని తీసుకుంటాం అంటూ కొందరు ఫిల్మ్ మేకర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ లో ఒక పది స్కిట్స్ లో కనిపించి జనాల్లో గుర్తింపు దక్కించుకుంటే చాలు సినిమాల్లో లేదా పక్క ఛానల్స్ లో మంచి గుర్తింపు వస్తుంది. పక్క ఛానల్స్ చేయడంతో పాటు హీరోలుగా సినిమాలు చేస్తున్న వారు ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న వారు ఉన్నారు.
గెటప్ శ్రీను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన బుల్లి తెర కమల్ హాసన్ అంటూ పేరు దక్కించుకున్నాడు. అలాంటి గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనే క్లారిటీ లేదు. మొన్నటి వరకు సినిమా లతో బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్ లో కనిపించడం లేదు.. ఖచ్చితంగా గతంలో మాదిరిగా రెండు మూడు వారాల తర్వాత వస్తాడు అని అంతా అనుకున్నారు. కాని తాజాగా గెటప్ శ్రీను రాడు అని క్లారిటీ వచ్చేసింది. గెటప్ శ్రీను స్టార్ మా లో కనిపించడం లేదు..
where is jabardasth Getup Srinu
మరే ఛానల్ లో కూడా కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు అనేది అభిమానుల ప్రశ్న. ఆయన ప్రస్తుతం చేతిలో పది సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే టీవీ ల్లో ఇక మీదట ఈయన కనిపించక పోవచ్చు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు. సినిమా ల్లో ఆఫర్లు రాకుంటే అప్పుడు టీవీ వైపు చూస్తాడేమో చూడాలి.
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
This website uses cookies.