Home » Entertainment » Who Is Hero Sharwanand Girl Who Is Ready For Marriage
Entertainment

Sharwanand : పెళ్లికి రెడీ అయిపోయిన హీరో శర్వానంద్ అమ్మాయి ఎవరంటే..?

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 5, 2023 9:42 am
Advertisement

Sharwanand : తెలుగు హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండి తెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోగా ఉన్న శర్వానంద్ పెళ్లి పీటలేకబోతున్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement

తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ చేయడం జరిగిందట. ఇటీవల ఆమె హైదరాబాద్ కి తిరిగి రావడం జరిగిందట. ఇరు కుటుంబ సభ్యులు ఇటీవల మాట్లాడుకున్నట్లు.. త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. తన పెళ్లికి సంబంధించి ఇటీవల ఆహా “అన్ స్టాపబుల్” షోలో బాలకృష్ణ ప్రశ్న వేయడం జరిగింది. దానికి శర్వానంద్… ప్రభాస్ తర్వాత చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే ఇంతలోనే శర్వానంద్ పెళ్లి కన్ఫామ్

who is hero Sharwanand girl who is ready for marriage

Advertisement

అయినట్లు వార్త రావటం సంచలనంగా మారింది. శర్వానంద్ వయసు 38 సంవత్సరాలు. ఈ క్రమంలో అతని కంటే కొన్ని సంవత్సరాల తక్కువ వయసు ఉన్న అమ్మాయిని… బడా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒకప్పుడు మంచి స్పీడ్ గా సినిమాలు చేసే శర్వానంద్ ప్రస్తుతం కొద్దిగా స్లో అయ్యాడు. అయితే పెళ్లయ్యాక మాత్రం మళ్లీ సినిమాలో స్పీడ్ పెంచే అవకాశం ఉన్నట్లు టాక్.

 

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి