who is the partner of Deepthi Sunaina
Deepthi Sunaina Shanmukh : దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేర్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. యూట్యూబర్స్‌గా ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందిన ఈజంట ఐదేళ్లపాటు రిలేషన్‌లో ఉన్నారు. ఎన్నో సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వంటివి చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో కూడా పడిపోయారు. అలా చాలా ఏళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతూ వచ్చారు. అయితే, ఇటీవలే దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పేసింది. బిగ్ బాస్ వలన వారిద్దరి బంధానికి బ్రేక్ పడిందనే ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది.
దీప్తి, షణ్ముఖ్ తిరిగి కలిస్తే బాగుండు అని అందరు భావిస్తున్న వేళ ఇటీవల షణ్ముఖ్ తండ్రి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ‘వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. దీప్తి బ్రేకప్ చెప్పింది కానీ, షణ్ముఖ్ చెప్పలేదు కదా. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు’ అని శుభవార్త చెప్పారు. దీంతో అభిమానులలో కొంత ఆశ కలిగింది. అయితే బ్రేకప్ తర్వాత ఎవరి పనులతో వారు బిజీగా ఉండగా, షణ్ముఖ్ తన పెట్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. మరి దీప్తి సునయకు పార్ట్నర్ ఎవరనే దానిపై అందరిలో అనుమానాలు ఉన్నాయి.దీప్తి సునయన తన తండ్రితో ఇటీవల తెగ వీడియోలు చేస్తుంది.
who is the partner of Deepthi Sunaina
రీసెంట్‌గా తన తండ్రితో చేసిన వీడియో పోస్ట్ చేయగా, తాజగా తన తండ్రి బర్త్ డే సందర్భంగా మరో వీడియో షేర్ చేసింది. చూస్తుంటే ఈ మధ్య దీప్తి ఎక్కువ సమయాన్ని తన తండ్రికి కేటాయిస్తుందని అంటున్నారు. అయితే దీప్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని షన్ను కూడా సింపుల్‌గా బ్రేకప్ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే దీప్తి అంటే షన్నుకి ఇంకా ప్రేమ పోలేదనిపిస్తోంది. ఇటీవల దీప్తి సునయన బర్త్ డే సందర్భంగా అర్దరాత్రే హ్యాపీ బర్త్ డే D అని పాత ఫోటోను షేర్ చేశాడు షన్ను. కానీ దీప్తి సునయన మాత్రం షన్ను విషెస్‌ని అస్సలు లెక్కలోకి తీసుకోలేదు.
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్‌బాస్…
BRS | రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) BRS కీలక నిర్ణయం తీసుకున్నట్లు…
Health Tips : ఈ మోడరన్ లైఫ్స్టైల్లో ఎక్కువమంది జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్నం తిన్న వెంటనే అజీర్ణం,…
This website uses cookies.