Home » Entertainment » Why Anushka Shetty Became Fatty
Entertainment

Anushka Shetty : అనుష్క డ్రమ్ లా మారడానికి కారణం ఇదేనట.. పాపం స్వీటీ చూడండి ఎలా అయిందో?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: February 20, 2023, 10:00 am
Advertisement

Anushka Shetty : అనుష్క శెట్టి.. పరిచయం అక్కర్లేని పేరు. అనుష్క కంటే కూడా దేవసేనగా తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ అయింది అనుష్క. అనుష్క శెట్టిని ముద్దుగా ఇండస్ట్రీలో స్వీటీ అని కూడా పిలుస్తారు. అనుష్క చాలా టాలెంటెడ్. ఏ పాత్ర అయినా అవలీలగా నటించేయగలదు. ఆ విషయం అరుంధతి, బాహుబలి సినిమాతో తెలిసిపోయింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం అనుష్క శెట్టి నటనను చూసి మెచ్చుకున్నారంటే ఆమె ఎంత టాలెంటెడ్ అనేది చెప్పుకోవచ్చు.

Advertisement

why anushka shetty became fatty

సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ సుందరి.. అనతి కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాప్ హీరోయిన్ గా చాలా ఏళ్ల పాటు రాణించింది. బాహుబలి సిరీస్ తర్వాత తను పత్తా లేకుండా పోయింది. ఆమె నటించిన చివరి చిత్రం నిశ్శబ్దం. ఆ సినిమా తర్వాత ఇక ఇండస్ట్రీలో కనిపించలేదు. చాలా ఏళ్లు అవుతోంది. అనుష్క ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుందా అని తన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే.. అనుష్క.. ఈ మధ్య బయట కూడా కనిపించడం లేదు.కానీ.. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా బెంగళూరులో దర్శనమిచ్చింది.

Advertisement

Anushka Shetty : బెంగళూరులో దర్శనమిచ్చిన అనుష్క

తను ఇదివరకు లావు అయిందని అందరూ చెప్పారు. ఇప్పుడు తనను ప్రత్యక్షంగా చూసి నిజమే.. బాగా లావు అయింది అని అందరూ అంటున్నారు. కుటుంబ సమేతంగా బెంగళూరులోని ఓ గుడిలో మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన స్వీటీని చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఫేస్ కూడా చబ్బీగా మారిపోయింది. తనకు థైరాయిడ్ సమస్య ఉందని.. అందుకే తను లావుగా మారిందని అంటున్నారు. లావు తగ్గడానికి ఆ మధ్య అనుష్క ట్రీట్ మెంట్ కూడా తీసుకుంది. అయినా లావు మాత్రం తగ్గలేదు. చూడాలి మరి.. అనుష్క ఎప్పుడు లావు తగ్గుతుందో? ఎప్పుడు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి