
Why did Tamannaah suddenly talk about children
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్దకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఉన్నట్టుండి తన స్పీడ్ తగ్గించింది. ఏమైందో తెలియదు. ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే చాలా కాలంగా సినిమాలు చేస్తున్న తమన్నా బోరింగ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయిందని తెలుస్తోంది. అందుకే ఈ నటికి పెద్దగా అవకాశాలు రావడం లేదంట.. తమన్నా 20ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్‌తో తొలి హిట్ అందుకున్న తమన్నా.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది.టాలీవుడ్ అగ్రహీరోలతో సినిమాలు చేసిన తమన్నా..
పాన్ ఇండియన్ ఫిలిం బాహుబలిలోనూ అద్భుతమైన నటనను కనబరిచింది. తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం గడిచిపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళాశంకర్ మూవీలో తమన్నా హీరోయిన్‌గా చేస్తుందట. రీసెంట్‌గా బాలీవుడ్‌లో బబ్లీ బౌన్సర్ సినిమా చేసిన తమన్నా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో బ్యాక్ టు టాలీవుడ్ అనేసింది. తమన్నా మొదట్లో అందాల ఆరబోతకు పెద్దగా ఆసక్తి చూపించకపోయినా కాలంతో పాటు ఆమె కూడా మారుతూ వచ్చింది. అవకాశాల కోసం ఎక్స్‌పోజింగ్‌కు ఓకే చెప్పింది. ప్రస్తుతం కోలివుడ్, టాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తున్న తమన్నా..
Why did Tamannaah suddenly talk about children
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయట పెట్టేసింది.‘ అందరు అమ్మాయిలకు ఎదురైనట్టే నాకు కూడా ఇంట్లో ఒత్తిడి పెరిగిపోతుంది. ముప్పై ఏళ్లు దాటినందున పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారని.. త్వరలోనే వారి కోరికమేరకు పెళ్లి చేసుకుని పిల్లలకు తల్లి అవ్వాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టేసింది’. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ సంచలనంగా మారాయి.ఇక తమన్నా ఇప్పటికే ఒకరితో డేటింగ్ చేస్తుందని, అతనితో పెళ్లికి ముందే కమిట్ అయ్యి తల్లి అవుతుందా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.