Mahesh Babu : ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదాలు చోటుచేసుకున్నాయి. నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందే మహేష్ తల్లి ఇందిరా దేవి కూడా మరణించారు. అయితే తల్లిదండ్రులు మరణించిన కూడా మహేష్ మాత్రం తల వెంట్రుకలు తీయకుండానే కర్మకాండలు పూర్తి చేశారు. అలాగే ఈ సంవత్సరంలో మహేష్ సోదరుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో మరణించారు. అయితే తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో మహేష్ వారి అంత్యక్రియలు కర్మకాండలు అన్ని కార్యక్రమాలు కూడా దగ్గర ఉండి పూర్తి చేశారు. తల్లికి తండ్రికి మహేష్ బాబు తల కొరివి పెట్టారు.
అయితే మహేష్ తల్లిదండ్రులు మరణించిన తలనీలాలు మాత్రం ఇవ్వలేదు. సాధారణంగా కొడుకులు తల్లిదండ్రులు మరణిస్తే తలనీలాలు సమర్పించి కర్మకాండలు అన్ని పూర్తి చేస్తారు. దీంతో కారణం ఏమిటని జనాలు ఇప్పుడు దీనిపై మాట్లాడుకుంటున్నారు. అయితే మహేష్ బాబు తల వెంట్రుకలు తీయకపోవడానికి కారణం తన తర్వాతి చిత్రాలు అని తెలుస్తుంది. మహేష్ జుట్టు తీసేస్తే అది పూర్తిగా పెరగటానికి కనీసం 6 నెలలు పడుతుంది. త్రివిక్రమ్ సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. అందుకే మహేష్ గుండు చేయించుకోలేదని టాక్. అయితే మహేష్ జుట్టు తీయకపోవడానికి మరో కారణం తన జుట్టు పూర్తిస్థాయిలో ఒరిజినల్ కాదని సమాచారం.
ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నట్లు తెలుస్తుంది. చాలా సాధారణంగా కనిపించే క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారట. అందుకే మహేష్ జుట్టు తీయలేదు. అందులో మహేష్ ని గ్రామర్ ఐకాన్ గా చెప్పుకుంటారు. ఈ కారణాలతో మహేష్ తనకు ఇష్టం లేకుండా జుట్టు తీయలేకపోయారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ గారు పెద్దకర్మ నవంబర్ 27 ఆదివారం జరగనుంది. హైదరాబాదులో జేఆర్సి కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి మహేష్ బాబు తో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, ఇతర కుటుంబ సభ్యులు రానున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ ని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.