Karthika Deepam Serial : మౌనితని ఒక ఆట ఆడుకుంటున్న కార్తీక్… అది చూసి ఎంజాయ్ చేస్తున్న దీప…!

Karthika Deepam Serial : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు రిలీజ్ కాదు.. ఈ రోజు ఎపిసోడ్ 1485 హైలెట్స్ ఈ రోజు ఎపిసోడ్ 1485 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ దీప గురించి సౌర్య, హిమ, సౌందర్య, ఆనంద్ రావు గురించి మా ఆలోచిస్తూ ఉంటాడు. మా అమ్మ నాన్నలు ఏమయ్యారు వాళ్లకి నేను బ్రతికున్నానని తెలియదా.. తెలిస్తే వచ్చే వాళ్లే తెలియకపోవచ్చు ఇప్పుడు నేను సౌర్యని వెతకాలి సౌర్య పాపం బొమ్మలు అమ్ముతూ ఉంది. అనుకుంటూ శివ దగ్గరికి వెళ్లి సౌర్య గురించి అడుగుతాడు. అప్పుడు శివ నిన్న ఆ పాప కనిపించింది సార్ నాకు నేను మళ్ళీ వెతుకుతాను అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ ఈ విషయం గురించి మీ మేడం చెప్పకు అని చెప్తాడు. అప్పుడు సరే సార్ అని అక్కడి నుంచి శివ వెళ్ళిపోతాడు. కార్తీక్ మౌనిత దగ్గరికి వచ్చి నువ్వు దీప పై మనుషుల్ని పెట్టి ఎందుకు అటాక్ చేయించావు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. మౌనిత మాత్రం డ్రామాలాడుతూ నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది. నువ్వు నన్ను చంపాలి అనుకున్నావా.. లేదా దీప చంపాలి అనుకున్నావా… అని అడుగుతూ ఉంటాడు. లేదు కార్తీక్ వాళ్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటుంది. కానీ కార్తీక్ ఒక ఆట ఆడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అదంతా విన్న దీప వెళ్లి దుర్గకి చెప్తుంది. దుర్గ ఇక మౌనితతో ఒక ఆట ఆడుకోవడానికి వచ్చి ఏంటి బంగారం ఏం చేస్తున్నావ్ అని అంటాడు. అప్పుడు మౌనిత బంగారం ఏం చేస్తున్నావు అని దుర్గ అంటారు. అప్పుడు మౌనిత ఏంట్రా బంగారం నువ్వు ఇంకోసారి అలా పిలిచావంటే బాగోదు అని అంటూ ఉంటుంది. అప్పుడు దుర్గ నువ్వు ఎంత అన్న ఎప్పుడు పిలిచే పేరుని ఎలా మర్చిపోతాను నేను అలాగే పిలుస్తాను అంటూ ఆయిన దీప ని చంపాలనుకున్నావు అది ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నావా అయినా దీప చంపితే మనకేమోస్తుంది చెప్పు మనకి అడ్డుగా ఉంది కార్తీక్ కదా కార్తీక్ లేపేయాలి కదా అని కార్తీక్ కి అనుమానం వచ్చేలా చేస్తూ ఉంటాడు. నీకు దండం పెడతాను రా నువ్వు ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మౌనిత వెళుతూ ఉండగా… కార్తీక్ అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు అప్పుడు మౌనిత కంగారు పడుతూ ఉంటుంది. కార్తిక్ ఇది నిజం కాదు వీడు డ్రామాలాడుతున్నాడు. అని చెప్తూ ఉంటుంది కార్తీక్ మాత్రం సీరియస్ గా చూస్తూ చి అని నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Will Karthika Deepam Serial Karthik is playing a game with Maunita

తర్వాత కార్తీక్ దీప దగ్గరికి వెళ్లి బాగా తలనొప్పిగా ఉంది. దీప కొంచెం కాఫీ పెడతావా అని అడుగుతాడు. అప్పుడు దీప లోపలికి రండి కూర్చుందురు గాని అని దానిని కూర్చోబెట్టి కాఫీ చేసి తీసుకువచ్చి తనకిచ్చి తను కూడా తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో మౌనిత వచ్చి ఒసేయ్ వంటలక్క నువ్వు నా భర్తని తీసుకొచ్చి రాత్రంతా ఇక్కడే ఉంచుకుంటావా అని అనగానే దీప మొనిత పై చేయి చేసుకుంటుంది. అప్పుడు కార్తీక్ ఏమి మాట్లాడకుండా కాఫీ తాగుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత ఏంటి కార్తీక్ నీ భార్యని వంటలక్క కొడుతుంటే అలాగే చూస్తున్నావు అసలు ఏమి పట్టినట్టుగా ఉంటున్నావ్ అని అనగానే… నువ్వు నా భార్య అవునా నా భార్య నువ్వా ఈ వంటలక్క అని డ్రామాలాడుతూ తనకి పిచ్చెక్కిన చేస్తాడు. అప్పుడు మౌనిత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నీకేమైంది కార్తీక్ అలా మాట్లాడుతున్నావ్ నీ భార్యని నేనే అని తెగ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. ఇక దీప మాత్రం నీ పని అయిపోయినట్టే ఇక మొదలైంది నీ ఆట కట్టించడం ఇక ఎంతో ఈజీ అని దీప నవ్వుతూ ఉంటుంది. కార్తీక్ మాత్రం మౌనితను మాత్రం ఒక ఆట ఆడుకుంటూ పిచ్చిదాని చేస్తూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Recent Posts

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

9 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

10 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

11 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

12 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

13 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

14 hours ago

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…

15 hours ago

Viral Video : రాజన్న సిరిసిల్ల లో అరుదైన దృశ్యం.. శివలింగం ఆకారంలో చీమల పుట్ట..!

Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…

16 hours ago