Home » Entertainment » Will Sreeleela Wear Bikini In Her Next Movie
Entertainment

Sreeleela : ఓరి నాయనో ఇది కదరా న్యూస్ అంటే — బికినీ లో శ్రీలీల..!!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 24, 2023, 5:00 pm
Advertisement

Sreeleela : టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున శ్రీలీల అని చెబుతారు. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది. కేవలం ఒకటి రెండు సినిమాలతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. పెళ్లి సందడి సినిమాతో తన టాలెంట్ ఎంటో అందరికీ తెలిసింది. ఇక ధమాకా సినిమాతో తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం దర్శకనిర్మాతల డ్రీమ్ హీరోయిన్ అయింది.

Advertisement

నిజానికి తన అందం, డ్యాన్స్ ఈ రెండే తనకు మంచి పేరు తీసుకొచ్చాయి.పెళ్లి సందడి, ధమాకా ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇక తనకు మామూలుగా క్రేజ్ రావడం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తనే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటించే చాన్స్ కొట్టేసింది ఈ సుందరి. రామ్ హీరోగా నటిస్తున్న బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

will sreeleela wear bikini in her next movie

Advertisement

Sreeleela : బోయపాటి సినిమాలోనూ హీరోయిన్ గా శ్రీలీల

అలాగే.. వారాహి సంస్థ నిర్మించే సినిమాలోనూ తను హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కన్నడ మూవీలోనూ తను హీరోయిన్ గా నటిస్తోంది. కేవలం రెండు సినిమాలకే తనకు ఇంత క్రేజ్ వస్తే.. ఒకవేళ తను బికినీలో నటిస్తే.. బికినీతో పాటు లిప్ కిస్ ఇస్తే ఇంకేమైనా ఉందా? ఇతర హీరోయిన్స్ అందరూ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది. చూద్దాం మరి ఈ ధమాకా హీరోయిన్ ఇంకా ఎన్నాళ్లు టాలీవుడ్ ను ఏలుతుందో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి