youtube star shanmukh jashwanth parents shocking comments over his relationship with Deepthi sunayana
shanmukh : యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా బాగా పాపులర్ అయ్యారు షణ్ముఖ్. యూత్ లో పిచ్చ క్రేజ్ సొంతం చేసుకున్న షన్ను… తన టాలెంట్ తో సోషల్ మీడియాలోని యూత్ ద్వారా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ల లో ఒకరిగా ఉన్న షన్ను లవర్ దీప్తి సునయన తెలియని వారుండరు. దీప్తి సునయన కూడా బిగ్ బాస్ సీజన్ 2 లో హౌస్ లో అడుగు పెట్టి గేమ్ సగం లోనే బయటకు వచ్చేశారు. హౌస్ లోనికి వెళ్ళకముందే వీరిద్దరూ స్టార్ మా లోని ఓ ప్రోగ్రాం లో పాల్గొని తమ ప్రేమను బహిర్గతం చేశారు. ఇటీవల బిగ్ బాస్ టీమ్…
దీప్తి సునయనను వీకెండ్ ఎపిసోడ్‌కి తీసుకొచ్చి వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని మరోసారి అందరికీ ప్రూవ్ చేశారు. అయితే షణ్ముఖ్ తల్లిదండ్రులు మాత్రం వీరి బంధంపై ఊహించని రీతిలోస్పందించారు.షణ్ముఖ్ తల్లిదండ్రులు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షన్ను, దీప్తి ల ప్రేమ గురించితమకు తెలియదని అన్నారు. అందరి లాగే తామూ ఓ టెలివిజన్ షో లో వారు ప్రకటించినప్పుడే చూశామని తెలిపారు. దీప్తిని ప్రేమిస్తున్నానని షన్ను తమకెప్పుడూ చెప్పలేదని అన్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని తాము భావించినట్లు తెలిపారు.
youtube star shanmukh jashwanth parents shocking comments over his relationship with Deepthi sunayana
వారిచేతిపై ఉన్న టాటూలు చూసిన తర్వాత నిజం బయట పడినట్లు చెప్పారు.షణ్ముఖ్… దీప్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్న అతని తల్లిదండ్రులు… అయితే అందుకు దీప్తి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవాలని అన్నారు. వారు ఒప్పుకోకపోతే పెళ్లి జరిగేది లేదన్నారు. అయితే షన్ను అన్నయ్య పెళ్లే ఇంకా కాలేదంటూ… వారి పెళ్లి జరగడానికి ఈజీగా మరొక 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని స్పష్టం చేశారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.