Chandrababu : దీ తెలుగు న్యూస్ నుంచి చంద్రబాబు సరిగ్గా పది ప్రశ్నలు : టీడీపీ వాళ్ళు ఆన్సర్ చేయగలరా?

Chandrababu : చంద్రబాబు ఉమ్మడి ఏపీ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల తన పాలనలో ఎవరికి ఏం చేశారు. దీ తెలుగు న్యూస్ వెబ్ సైట్ అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకైనా చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా? సమాధానం చెప్పగలరా? ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఏపీలో తన 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఎంతమందిని ధనవంతులను చేశారు. ఎందరి జాతకాలను మార్చారు. మీ వల్ల ఎవరు కోట్లు సంపాదించారు. ఎవరు నష్టపోయారు. ధనికులను ఇంకా కోటీశ్వరులను చేయడమే మీ అజెండా కదా. ఒక సీఎం రమేశ్, ఒక మురళీ మోహన్.. వీళ్లంతా ఒకప్పుడు ఎక్కడ ఉండేవారు.. ఇప్పుడు ఎక్కడున్నారు. వీటికి సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?

మీరు పేదవాళ్లా.. మీకు ఒకప్పుడు రెండు ఎకరాలు ఉండేది. ఇప్పుడు లక్షల కోట్లు ఉన్నాయి. మీరు ఎలా పేదవాళ్లు అవుతారు. ప్రత్యేక హోదా అంటూ పాట పాడుతున్నారు కదా. బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్లతో రాసుకు పూసుకు తిరిగినప్పుడు ప్రత్యేక హోదా ఎక్కడ పోయింది. అప్పుడెందుకు ప్రత్యేక హోదా గురించి నోరు మెదపలేదు. మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లు మీ ఎంపీలు ఏం చేశారు. ఒకరు అమలు చేసే పథకాలను విమర్శించడం కాదు. అసలు మీరు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పారా?

10 questions to chandrababu from the telugu news website

Chandrababu : అమరావతి రియల్ ఎస్టేట్ బిజినెస్ మీదే కదా?

అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ కు తెర లేపింది మీరే కదా. ప్రజలు ఇచ్చిన అధికారంతో వ్యాపారం చేసింది మీరే కదా. ఎవరి సంపద పెంచుతున్నారు. హైదరాబాద్ మీద ఉన్న పదేళ్ల హక్కులను కూడా వదిలేసుకొని పారిపోయి వచ్చారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతావో అని భయపడి అన్నీ వదిలేసుకొని వచ్చింది మీరే కదా చంద్రబాబు. మీదే పెద్ద అవినీతి. మీరు అవినీతిని ఎలా నిర్మూలిస్తారు. ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్న మీరు ఇప్పుడు అదే ఎన్టీఆర్ కు శత జయంతి ఉత్సవాలు జరుపుతూ.. ఆయనకు నమస్కరిస్తూ ఆయన గొప్పోడని పొగుడుతున్నారు చూడండి.. ఇది నిఖార్సయిన వెన్నుపోటు అంటే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago