Pawan Kalyan : లబో దిబో అంటున్న పవన్ కళ్యాణ్ జనసేన సపోర్టర్లు !

Pawan Kalyan : అయ్యో దేవుడా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే అటు సినిమాల్లో ఉన్నట్టు కాదు.. ఉంటే ఇటు రాజకీయాల్లో ఉన్నట్టు కాదు. రెండు పడవల మీద ప్రయాణం ఎప్పటికీ ప్రమాదమే అని జనసేన అధినేతకు ఎప్పుడు తెలుస్తుందో? ఆయన చివరకు ఏమైపోతారో అని జనసైనికులే భయపడిపోతున్నారు. పవన్ వైఖరి ఇలా ఉండటం వల్లనే జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పార్టీ వాళ్లను పట్టించుకోవడం లేదు. మరోవైపు పొత్తు పెట్టుకుంటాం అంటూ చెప్పుకొస్తున్న టీడీపీ కూడా ఈయన ప్రవర్తన వల్ల పక్కన పెట్టేసింది.

మిత్ర పక్షాలుగా భావిస్తున్న బీజేపీ ఒకవైపు, టీడీపీ మరోవైపు రెండు పార్టీలు కూడా పవన్ కు విలువ ఇవ్వడం లేదు. దీంతో ఏం చేయాలో పవన్ కు పాలుపోవడం లేదు. మరోవైపు బీజేపీ పట్టించుకోకున్నా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో మిత్రపక్షంగానే ఉంటున్నారు. అలాగే.. చంద్రబాబుతో భేటీ అవుతూ.. పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేష్టలు ఎలా ఉన్నాయంటే.. చివరకు బీజేపీ హైకమాండ్ అపాయింట్ మెంట్ కూడా పవన్ కు దొరకడం లేదు. అవును.. చాలా రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసిన పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఆయనకు దొరకడం లేదు.

why janasena chief pawan kalyan became pathetic

Pawan Kalyan : చంద్రబాబు కూడా పవన్ ను లైట్ తీసుకున్నారా?

మరోవైపు పొత్తు పొత్తు అంటూ కలిసి తిరుగుతున్న చంద్రబాబు కూడా పవన్ ను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేశారు కానీ.. పవన్ కళ్యాణ్ వైఖరి వల్ల ఎందుకో జనసేన మీద అంత ఆసక్తిగా లేనట్టు కనిపిస్తోంది. కానీ.. బీజేపీతో పొత్తు కోసం మాత్రం చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. నిజానికి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో చంద్రబాబుకు కొంతలో కొంత ఆత్మవిశ్వాసం వచ్చింది. జనసేనతో పెద్దగా పనిలేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై.. వైసీపీని ఓడించాలని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడకపోవడం వెనుక పవన్ కళ్యాణ్ వైఖరే అని అంటున్నారు జనాలు.

Share

Recent Posts

Malavika Menon : నేను ఒక్క దాన్నే చూపించ‌డం లేదు.. అందరు హీరోయిన్స్ చేసే ప‌ని అదే..!

Malavika Menon : సినీ నటి మాళవిక మీనన్ తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టిస్తూ ర‌చ్చ చేస్తుంది. లేటెస్ట్…

3 hours ago

Kamal Haasan : ఏంటి.. నువ్వేమైన చ‌రిత్ర‌కారుడివా.. క‌మ‌ల్ హాస‌న్‌పై హైకోర్ట్ సీరియ‌స్

Kamal Haasan : కన్నడ భాషను ఉద్దేశిస్తూ సీనియర్ నటుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదాస్ప‌దం అయ్యాయి. తమిళం…

4 hours ago

Money : రూ. 1 లక్ష పెట్టుబడితో రూ. 1.4 కోట్లు పొందే ఛాన్స్..!

Money : దీర్ఘకాలికంగా పెట్టుబడి చేసి స్థిరమైన ఆదాయం పొందాలనుకునే అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులకు HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మంచి…

5 hours ago

Kiran Rayal : జగన్ పెద్ద వెన్నుపోటు దారుడు – కిరణ్ రాయల్

Kiran Rayal : వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్…

6 hours ago

Whatsapp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫోన్ నెంబ‌ర్ క‌నిపించ‌క‌పోయిన చాట్ చేయోచ్చు..!

Whatsapp : వాట్సాప్ అనేక సెక్యూరిటీ ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సాధార‌ణంగా వాట్సాప్‌లో  ప్రస్తుతం కాంటాక్ట్‌…

7 hours ago

Rythu Bharosa : గుడ్ న్యూస్… ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయోచ్..!

Rythu Bharosa : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం Telangana Govt Congress చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని…

8 hours ago

Nara Lokesh Vs Ys Jagan : విప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు.. లోకేష్ రాజీనామానా.. వైఎస్ జ‌గ‌న్ సారీనా..?

Nara Lokesh Vs Ys Jagan : ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావొస్తుంది. ఇక అధికార‌,…

9 hours ago

RCB Vs PBKS Final : మ‌రి కాసేప‌ట్లో ఫైన‌ల్ మ్యాచ్ మొద‌లు ఆర్సీబీకి పెద్ద దెబ్బ‌..!

RCB Vs PBKS Final : ఐపీఎల్ 2025 కి నేటితో తెర ప‌డ‌నుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు…

10 hours ago