Guava : ఈ ఒక పండు షుగర్ పేషెంట్స్ తింటే మెడిసిన్స్ తో అవసరమే ఉండదు...!
Guava : ఇప్పుడు చాలామందికి డబ్బు సరిపడా ఉన్న అన్ని కొలుచుకొని తినాల్సి వస్తుంది. దీనికి కారణం కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్య స్పృహ అవగాహన లేకుండా జీవించడమే అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఒంటిని చుట్టుముట్టిన తర్వాత కానీ ఆరోగ్యకరమైన ఆహారం గురించి వెతుకులాట మొదలుపెట్టరు. మంచి ఆరోగ్యం ఉండాలంటే పండ్లు తినాలని చిన్న పిల్లలతో సహా తెలుసు.. అయితే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు కచ్చితంగా తెలియదు. మనకు నచ్చిన పండును లేక ఫలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా తింటుంటాం.. కానీ మన పరిసరాల్లో కాసే పండ్లలో లభించే పోషకాల పట్ల మాత్రం కాస్త తక్కువ అవగాహనతోనే ఉంటాం.
అందులో ఒకటైన జామపండు మనం ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. జామ పండు తీసుకోవడం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్లో తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజు రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా షుగర్ని తగ్గించుకోవచ్చు. చాలా ఎఫెక్ట్ గా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కార్యము కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను జామకాయ బాగా పనిచేస్తుంది. జామ పండు తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ దీనివలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే కోరిమరి కాయను తెచ్చుకొని తింటారు. దీన్ని తినడం వల్ల విటమిన్ సి అలాగే పుష్కలంగా అందుతాయి. కంటి సమస్యలు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది. స్త్రీలలో రుతు చక్ర సమస్యలు బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో రాకుండా నివారిస్తుంది. జామ పండు ప్రతిరోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
దీని లో విటమిన్ మరియు ఊపిరితిత్తులకు చర్మానికి కంటికి చాలా మంచిది. దీనిలో ఉన్న పొటాషియం గుండె జబ్బులు బిపి పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా జామకాయలు ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామ పండులోని 50 గ్రాముల గూర్జు పది గ్రాముల తేనెని కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.