American Dates : ఈ అమెరికన్ పండును ఎప్పుడైనా చూసారా... దీని బెనిఫిట్స్ అదుర్స్.. ఈ వ్యాధులు పరార్....?
American Dates : సాధారణంగా ఖర్జూరాల గురించి వినే ఉంటారు. కానీ, అమెరికన్ ఖర్జూరాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.ఈ పండు అరుదైన నారింజ రంగులో ఉంటుంది.ఇది తీయగా రుచిగా ఉంటుంది.ఈ పండు పోషకాలతో నిండి ఉన్న పవర్ హౌస్గా పిలుస్తారు. మరి కనుక ఖర్జూరాలు టన్నుల కొద్ది ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అంటున్నారు. నిపుణులు. గుండె నుంచి రక్తపోటు వరకు అమెరికన్ ఖర్చు రా అదిరిపోయే బెనిఫిట్స్ ఇస్తుంది. అంటున్నారు. అది ఏంటో తెలుసుకుందాం….
American Dates : ఈ అమెరికన్ పండును ఎప్పుడైనా చూసారా… దీని బెనిఫిట్స్ అదుర్స్.. ఈ వ్యాధులు పరార్….?
అమెరికన్ ఖర్జూరంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు, రోగనిరోధక శక్తి పెంచడానికి ఇన్ఫెక్షన్తో పోరాడడానికి సహకరిస్తుంది. శరీరానికి అవసరమైన ఆక్సిడెంట్లను అందిస్తుంది.
అమెరికన్ పెర్సిమూన్ విటమిన్ సి తో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఇన్ఫెక్షన్తో పోరాడడానికి సహకరిస్తుంది. జలుబు, అండ్ ఫ్లూ కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి మీ శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ అవసరం పందులను కేవలం ఒక వడ్డన అందిస్తుంది. అమెరికన్ ఖర్జూరంలో వంటి సమ్మేళనాలు ఉంటాయి. చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. వాపును తగ్గిస్తుంది. అలాగే గుండెను బలంగా తయారు చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ప్రేగు కదలికలు సక్రమంగా పనిచేసేందుకు,అమెరికన్ ఖర్జూరం ఉపయోగపడుతుంది. పండులో ఉండే ఫైబర్,మలబద్ధకం తగ్గిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థలో మంచి బాక్టీరియాను పోషించగలదు.దంతాలను కూడా శుభ్రపరుస్తుంది. నోటిని తాజాగా ఉంచుతుంది. అమెరికన్ ఖర్జూరాలు గ్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది.చక్కర లేదా కొవ్వులు తీసుకోకుండా ఉంటే కడుపునిండా అనుభూతి కూడా కలుగుతుంది. అమెరికన్ ఖర్జూరంలో విటమిన్ A, లుటీన్, జిరాక్సితిన్ వంటి ఇతర కెరోటి నాయిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకుంటే,చూపు మెరుగుపడుతుంది. అమెరికన్ ఖర్జూరాలు లభించే విటమిన్ A, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉంచుటకు సహకరిస్తుంది. చర్మరంగుడు మెరుగుపరచడం సహకరిస్తుంది.ముఖ్యంగా, ఆర్థరైటిస్ లేదా ఆటో యూనియన్ సమస్యలు ఉన్నవారికి అమెరికన్ ఖర్జూరం ఉపయోగపడుతుంది.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.