Categories: HealthNews

Ginger Tea : అల్లం టీ ని ఎక్కువగా తాగుతున్నారా…. ఈ సమస్యలు తప్పవు…!!

Ginger Tea : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే ప్రతినిత్యం ఒక కప్పు టీ తాగకుండా ఉంటే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అయితే ఈ టీ లో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో అల్లం టీ కూడా ఒకటి. ఈ అల్లం టీ లో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే మనం ప్రతి నిత్యం చిన్న కప్పుతో రెండుసార్లు తాగితే ఎంతో మంచి జరుగుతుంది. కానీ అంతకంటే మించి అల్లం టీ తాగితే సమస్యలు కూడా వస్తాయి. అలాగే వీటిని వర్షాకాలంలో మరియు చలికాలంలో తప్పితే వేసవికాలంలో అల్లం టీని అసలు తాగకూడదు. దీని వలన బీపీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల వేసవికాలంలో అల్లం టీ ఒక కప్పుకు మించి ఎక్కువ తాగటం మంచిది కాదు. దీనివలన డిహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది…

అల్లం టీ ని అధికంగా తాగటం వలన అసిడిటీ సమస్య కూడా పెరుగుతుంది. ఈ అల్లం టీ ని రోజుకు రెండు కప్పులకు మించి తాగితే గ్యాస్,కండరాల తిమ్మిరి,అసిడిటీ లాంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అల్లం టీని ఎక్కువగా తాగటం వలన రక్తం కూడా పల్చగా తయారవుతుంది. మీకు దెబ్బలు తగిలినప్పుడు సన్నగా రక్తం అనేది కారుతుంటుంది. ఇలా గనుక మీ రక్తం ఉంటే వెంటనే అల్లం టీ ని మానేయండి…

Ginger Tea : అల్లం టీ ని ఎక్కువగా తాగుతున్నారా…. ఈ సమస్యలు తప్పవు…!!

ఇది రక్తాన్ని ఇంకా పల్చగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే అల్లం టీ ని ఎక్కువగా తాగితే అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే లో బీపీ సమస్యతో బాధపడే వారు కూడా అల్లం టీ తాగితే రక్తపోటు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా గనక మీకు బీపీ తక్కువగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా అల్లం టీ ని తాగటం అంత మంచిది కాదు. ఇది వేడి చేసే సభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అల్లం టీ ని ఎక్కువగా తీసుకోకుండా ఉండటమే మంచిది…

Recent Posts

kannappa Movie : క‌న్నప్ప ప్రెస్ మీట్‌.. ఆయ‌న‌కి సినిమా ఎప్పుడు చూపిస్తార‌న్న ప్ర‌శ్న‌కి విష్ణు ఆస‌క్తిక‌ర స‌మాధానం.. వీడియో !

kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.…

27 minutes ago

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో

Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…

1 hour ago

Subhanshu Shukla : అంతరిక్షంలోకి అడుగుపెట్టిన శుభాంశు శుక్లా బృందం..!

Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…

2 hours ago

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

3 hours ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

4 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

5 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

6 hours ago

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…

7 hours ago