Categories: HealthNews

Dry Fish : ఎండు చేపలను తింటున్నారా..! ఈ సమస్యలు ఉన్నవారికి డేంజర్…!

Advertisement
Published by
Advertisement

dry fish : చాలామంది చేపను ఇష్టంగా తింటారు. మరికొందరికి అయితే ఎండు చేపల fish వాసన అంటేనే పడదు. అయితే పచ్చి చేపలను తినే వారు కూడా ఎండు చేపలను తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఎండు చేపలు fish అందరికీ ఒకేలా పని చేయవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి వారు ఎండు చేపలను ఎవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… ఎండు చేపలను అధిక రక్తపోటుతో బాధపడేవారు అసలు తినకూడదు. ఎందుకంటే ఎండు చేపలలో సోడియం అధిక మోతాదులో ఉంటుంది. దీనివల్ల రక్తపోటును మరింత పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటిని తినడం వలన గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యలతో బాధపడేవారు రెండు చేపలు తినడం వలన కిడ్నీల వడబోత సామర్థ్యం పై నెగిటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు ఎండు చేపలను తినకపోవడం మంచిది.

Advertisement

Dry Fish : ఎండు చేపలను తింటున్నారా..! ఈ సమస్యలు ఉన్నవారికి డేంజర్…!

షుగర్ సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలకు చాలా దూరంగా ఉండాలి. ఈ సమస్యతో బాధపడేవారు ఎండు చేపలను తినడం వలన రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో గుండె సంబంధం సమస్యలు ఏర్పడతాయి. ఇది కొవ్వు సమస్యలను పెంచుతుంది.శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరియు తరచూ దగ్గు , జలుబు , ఫ్లూ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎండు చేపలను తినకూడదు. వీటిని తిన్నట్లయితే ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. మరికొందరికి అయితే ఎండు చేపలు తింటే ఎలర్జీ వంటి సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా దురదలు, దద్దుర్లు వంటి సమస్యలు ఏర్పడతాయి.

Advertisement

ఎండు చేపలను సైనస్ , అస్తమా వంటి శ్వాస కోస సమస్యలు ఉన్నవారు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ చేపలను తీసుకున్నట్లయితే వారి సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఎండు చేపలను చిన్న పిల్లలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి అనారోగ్య సమస్యకు దారి తీస్తాయి.ముఖ్యంగా ఎండు చేపల్లో తినేటప్పుడు పెరుగు, మజ్జిగ మరియు ఆకుకూరలు వంటి ఆహారాలను తీసుకోకూడదు. ఎందుకంటే ఇది శరీరానికి హాని కలిగిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే తలకు నూనె రాసుకుని స్నానం చేసిన రోజు ఎండు చేపలను తినకూడదు. అల్సర్ సమస్యతో బాధపడేవారు ఎండు చేపలను తిన్నట్లయితే ఆ సమస్య మరింత పెరుగుతుంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

1 hour ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

2 hours ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

3 hours ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

16 hours ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

17 hours ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

20 hours ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

21 hours ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

23 hours ago

High-Protein Breakfast : ఉదయం ఇవి తింటే రోజంతా ఎనర్జీ..! హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ ఇవే..!

High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…

24 hours ago

Protein Food : శాకాహారులా..? అయితే రోజుకు 50-100 గ్రాములు ఇవి తినండి.. ప్రోటీన్ సులభంగా వ‌స్తాయి

Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్‌, వెయిట్ లాస్‌, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…

2 days ago

Snakes : పాములే లేని దేశాలు ఇవే..! ఈ రెండు దీవుల్లో పాము కనిపిస్తే ఏం చేస్తారో తెలుసా?

Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…

2 days ago

Watermelon vs Muskmelon : పుచ్చకాయ Vs ఖర్బూజా.. వేసవిలో ఏ పండు ఆరోగ్యానికి ఏది బెస్ట్ మీకు తెలుపా..?

Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…

2 days ago