Categories: HealthNews

Brown Rice : డైట్ కోసం బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటున్నారా,మీకు ఈ సమస్యలు ఉన్న‌ట్లే..?

Advertisement
Advertisement

Brown Rice :  మనం ప్రతిరోజు తినే తెల్ల రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్లు ,విటమిన్లు ,కొవ్వు ఆమ్లాలు ఖనిజాలు పిండి పదార్థాలు ఉంటాయి. బ్రౌన్ రైస్ని ఎక్కువగా తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. రౌండ్ రైస్ లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల బ్రౌన్ రైసు జీర్ణం కావడం కష్టతరంగా ఉంటుంది. బ్రౌన్ రైస్ ని తింటే బరువు కూడా తగ్గవచ్చు. ఇది బాడీ మసాజ్ ఇండెక్స్ ను తగ్గిస్తుంది. కొంతమందికి మాత్రం బరువు త్వరగా తగ్గితే వ్యాధులు కూడా త్వరగా వస్తాయి.

Advertisement

Brown Rice : డైట్ కోసం బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటున్నారా,మీకు ఈ సమస్యలు ఉన్న‌ట్లే..?

Brown Rice :  ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యం కోసమని వైట్ రైస్ కి బదులు బ్రౌన్ రైస్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుత కాలంలో షుగర్ బీపీ సమస్యలు ఎక్కువగావటంతో బ్రౌన్ రైస్ వైపు దారి మల్లుతుంది. వైట్ రైస్ లో కంటే కూడా బ్రౌన్ రైస్ లోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఏదేమైనా మితంగా తింటేనే మేలు అంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి కదా అని చెప్పి అతిగా తింటే అనారోగ్యమే కలిగిస్తుంది అని కూడా చెబుతున్నారు. అయితే బ్రౌన్ రైస్ ని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవoటున్నారు. బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. గ్యాస్ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో ఫైబర్ ఎక్కువైతే పేగులలో అడ్డంకి ఏర్పడి కడుపునొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యకు ఇబ్బంది ఏర్పడుతుంది.

Advertisement

Brown Rice : బ్రౌన్ రైస్ ని తయారు చేసేటప్పుడు తవ్వుడు, జెర్మూ, ఎoడస్పెర్ములను తీయరు. అందుకే ఇందులో తెల్ల బియ్యం కంటే కూడా ఫైబర్, కొవ్వు ఆమ్లాలు,ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు. బాడీ మసాజ్ ఇండెక్స్ ను తగ్గిస్తుంది. కానీ కొంతమంది బరువు త్వరగా తగ్గితే మాత్రం కొన్ని వ్యాధులు బారిన పడాల్సిందే.నేషనల్ మెడికల్ లైబ్రరీ అధ్యయనం ప్రకారం, బ్రౌన్ రైస్ తిన్నవారు ఇతర ఆహారం తిన్నవారికంటే త్వరగా బరువు తగ్గుతారని అధ్యయనంలో తేలింది. బ్రౌన్ రైస్ లో తెల్ల బియ్యం కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఆర్సినిక్ ఉంటుందని నిపుణులు నిరూపించారు. ఆర్సినిక్ ఒక భారీ లోపం. ఇన్ని అమితంగా తింటే మాత్రం శరీరానికి విషం గా తయారవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అయితే మాత్రం గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు నీకునులు.

Advertisement

Recent Posts

Ysrcp : వైసీపీకి రాం రాం చెప్పిన చెప్పిన విజ‌య‌సాయి రెడ్డి.. ఆయ‌న బాధ్య‌త‌లు ఎవ‌రికి ?

Ysrcp  : గ‌త కొన్ని నెల‌లుగా ఆంధ్రప్రదేశ్‌ andhra pradesh రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. YCP వైసీపీ…

24 minutes ago

Osmania New Hospital : 2700 కోట్ల ఖ‌ర్చుతో ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

Osmania New Hospital : శతాబ్ద కాలపు చరిత.. రాబోయే వందేళ్ల పాటు సేవలు అందించబోయే Osmania Hospital ఉస్మానియా…

43 minutes ago

Aluminium Factory : ఐదు సినిమాల షూటింగ్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ.. మహేష్, ప్రభాస్ తో సహా వాళ్లు కూడా..?

Aluminium Factory: టాలీవుడ్ Tollywood ఇప్పుడు కేరాఫ్ అల్యూమినియం ఫ్యాక్టరీ గా మారింది. షూటింగ్ కు సంబందించిన అక్కడ సౌకర్యవంతంగా…

1 hour ago

Prajapalana : ఆన్‌లైన్‌లో ప్రజా పాల‌న ద‌ర‌ఖాస్తు స్థితిని తెలుసుకోవ‌డ‌మెలా ?

Prajapalana : ప్రజా పాల‌న పథకం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం. ప్రజా పాల‌న‌లో 6…

2 hours ago

Carrot And Beetroot Juice : బీట్రూట్ మరియు క్యారెట్ జ్యూస్ తాగుతున్నారా…. అయితే మీ బరువును ఒకసారి చెక్ చేసుకోండి…?

Carrot And Beetroot Juice : వైద్యులు ఎక్కువగా బీట్రూట్ క్యారెట్లని తినండి లేదా జ్యూస్ లా తాగండి అని…

3 hours ago

Union Budget 2025 : తొలిసారి ‘విదేశీ జోక్యం’ లేని బడ్జెట్ సమావేశాలు : ప్రధాని మోదీ

Union Budget 2025 : శుక్రవారం (జనవరి 31) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ దశాబ్దంలో తొలిసారిగా,…

4 hours ago

M Rajitha Parmeshwar Reddy : బల్దియాను దివాలా దీయించింది మీరు కాదా ? బీఆర్ఎస్ ను ఉతికారేసిన రజతాపరమేశ్వర్ రెడ్డి

M Rajitha Parmeshwar Reddy  బల్దియాను దివాలా దీయించింది బీఆర్ఎస్ BRS Party ప్రభుత్వమేనని uppal corporator  ఉప్పల్ కార్పొరేటర్…

5 hours ago

Bad Breath : నోటి దుర్వాసన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా..అయితే ఇలా ఒకసారి చేసి చూడండి..?

Bad Breath :  నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు, ఏ ఊరిలోకి వెళ్లి మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఆరు…

5 hours ago