
Banana Stem Juice : రోజుకు ఒక్క గ్లాస్ ఈ రసాన్ని తీసుకోండి... కిడ్నీ స్టోన్ సమస్యలకు చెక్ పెట్టండి...!
Banana Stem Juice : మనం రోజు ఆరోగ్యం కోసం ఎన్నో పోషకాలు కలిగిన పండ్లను తీసుకుంటూ ఉంటాము. అయితే పోషకాలు అధికంగా ఉండే పండ్లలో ఒకటి అరటి పండు కూడా. కేరళ రాష్ట్రంలో అరటి తొట్టెల నుండి తీసిన నీటిని అధికంగా వాడతారు. దీనిని ఇలా తీసుకోవడం వలన అక్కడ ఉన్నటువంటి వారికి కిడ్నీ స్టోన్ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అని, అలాగే రాయి ఉన్న కూడా దాని ప్రభావం అనేది తొందరగా తగ్గుతుంది అని అంటున్నారు. ఈ నీటిని డైరెక్టుగా కాకుండా ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఇలా చేయడం వలన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది.ఒక రోజులోనే కిడ్నీ స్టోన్ అనేది పొడిగా మారుతుంది. అలాగే బ్లాడర్ నుండి బయటకు వచ్చేస్తుంది. అరటికాండం శరీర కణాల నుండి చక్కెర మరియు కొవ్వులను కూడా రిలీజ్ చేస్తుంది. దీనిలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అరటి కాండం రసం శరీరం నుండి విషాన్ని బయటకు పంపించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కడుపుకు చాలా మంచిది. అలాగే జీర్ణక్రియ మరియు మలబద్ధకం లేక ఎసిడిటీ లాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది…
అరటి కాండంలో విటమిన్ b6 ఎక్కువగా ఉండటం వలన హిమోగ్లోబిన్ కౌంటర్ అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. దీనిలో పొటాషియం కూడా ఉన్నది. అంతేకాక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు సమస్యలను కూడా నియంత్రించేందుకు ఇది ఎంతో ఉత్తమమైన మార్గం. శరీరంలో అరటి కాండం రసం ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో బాగా పని చేస్తుంది. కావున మధుమేహ రోగుల చికిత్సకు ఇది ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మీకు కూడా కీడ్ని స్టోన్ సమస్య ఉన్నట్లయితే ఈ రసంలో యాలకుల పొడి వేసుకొని తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన కిడ్నీలోని రాళ్ళను బయటకు పంపించడంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది.
Banana Stem Juice : రోజుకు ఒక్క గ్లాస్ ఈ రసాన్ని తీసుకోండి… కిడ్నీ స్టోన్ సమస్యలకు చెక్ పెట్టండి…!
ప్రతిరోజు ఒక గ్లాసు అరటి కాండం రసంలో నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నియంత్రిస్తుంది. అరటి కాండం రసం మీ కాలే యాన్ని ఏడు రోజులలోనే క్లీన్ చేస్తుంది. ఈ రసం అనేది అన్ని రకాల పేగు అడ్డంకులను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక బెల్లి ఫ్యాట్ ను కూడా వెంటనే నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే రక్తహీనత మరియు అధిక కొలెస్ట్రాల్ లేక అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి కూడా ఈ రసం ఎంతో ఉపయోగంగా ఉంటుంది…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.