Green Peas : పచ్చి బఠానీలు అనేవి ఎంతో రుచికరమైనవి మాత్రమే కాక, దానిలో పోషకాలకు కూడా గొప్ప మూలం అని చెప్పొచ్చు. ఒక కప్పు పచ్చి బఠానీ లో 160 గ్రాముల విటమిన్లు మరియు మినరల్స్ అనేవి ఉంటాయి. పచ్చి బటనీలు మంచి మొక్కల ఆధారిత ప్రోటీన్లకు మూలం అని చెప్పొచ్చు. ఒక కప్పు బఠానీలో ఎనిమిది గ్రాముల ప్రోటీన్లు అనేవి ఉంటాయి. పచ్చి బఠానీలు చాలా తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఆహారం. అంటే వీటిని తినడం వలన మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరగవు. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర ను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…
పచ్చిబఠానీ తీసుకోవటం వలన గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది.దీనిలో పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. పచ్చి బఠానీలు క్యాన్సర్ ను తగ్గించడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది అనే కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇతర పోషకాల కు మంచి మూలం అని చెప్పొచ్చు. ఇవి కణాలను దెబ్బ తినకుండా మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సహా పిల్లలకు అవసరమైన ఎన్నో పోషకాలకు పచ్చి బఠానీ మంచి మూలం. పచ్చి బఠానీలో మాంగనీస్ మరియు ఫాస్పరస్ మంచి మూలం.ఇది ఎముకలను రక్షించడానికి మరియు బలోపేతం చేసేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. పచ్చి బఠానీ లో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉన్నాయి.
పచ్చి బఠానీలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు మరియు గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు, మొత్తం ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. పచ్చి బాఠానీలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ జర్ణక్రియను ఎంతో మెరుగు పరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా నియంత్రిస్తుంది. పచ్చి బఠానీలు ప్రోటీన్లకు మంచి మూలం అని చెప్పవచ్చు. ప్రోటీన్ కండరాల పెరుగుదల నిర్వహణకు కూడా చాలా అవసరం. పచ్చి బఠానీ లలో ఉండే విటమిన్ ఎ,సి క్యాన్సర్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.