Walnuts : అక్రోట్లు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే ఇవి మెదడు ఆకారంలో ఉంటాయి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. ఈ అక్రోట్లు తీసుకోవటం వలన జ్ఞాపకశక్తి మరియు శ్రద్ధ, ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే దీనిలో ఎక్కువ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు చాలా అవసరం. అలాగే ఆందోళన నియంత్రించడం లో కూడా హెల్ప్ చేస్తాయి. ఇది మీ మానసిక స్థితిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అంతేకాక మానసిక ఆరోగ్య ప్రయోజనాల పవర్ హౌస్ గా కూడా పని చేస్తుంది. ఈ అక్రోట్లను తీసుకోవడం వలన న్యూరోడైజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాలను కూడా తగిస్తుంది. ఇది వెదడు వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మద్దతు ఇస్తుంది…
మెరుగైన బ్లడ్ షుగర్ ను అదుపులో ఎందుకు హెల్ప్ చేస్తుంది. ఈ అప్రోట్లను తీసుకోవడం వలన రక్తంలో చక్కెర నియంత్రణ కు హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే టైప్ టు డయాబెటిస్ వల్ల వ్యక్తులను ఇవి తక్కువ గ్లైసోమిక్ సూచికలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే మీ బలమైన మరియు ఆరోగ్యకరమైన జుట్టుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. మీరు రోజు అక్రోట్లు తీసుకోవడం వలన మీ జుట్టు కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే ఇది జుట్టు పెరుగుదలకు కూడా హెల్ప్ చేస్తుంది. అంతే కాక ఇది జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది. దీనితో పాటు ఒత్తయిన మరియు మెరిసే జుట్టు కూడా మీ సొంతం అవుతుంది…
బరువు ను తగ్గించటంలో కూడా ఇది ఎంతో చక్కగా పని చేస్తుంది. వీటిలో కేలరీలు ఎక్కువ గా ఉన్నప్పటికీ బరువు నిర్వహణ కోసం ఈ వాల్ నట్స్ ఆహారంగా ఉపయోగపడతాయి. దీనిలో ప్రోటీన్ మరియు ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎక్కువ టైంలో కడుపు నిండిన భావన కూడా కలిగిస్తుంది. దీని ఫలితం గా కేలరీలను తీసుకోవడాన్ని నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.