
Brass Vessel : ఇత్తడి పాత్రలో టీ తాగటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...
Brass Vessel : మీ వంట గదిలో మెటల్ పాత్రలు ఉండే ఉంటాయి. అయితే వాటిని మీ అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు. అయితే చాలామంది స్టీల్ పాత్రలో ఆహారాన్ని వండుతూ ఉంటారు. అయితే ఎంతో మంది అల్యూమినియం పాత్రను కూడా ఉపయోగిస్తారు. మరికొందరు అయితే స్టెయిన్ లెస్ స్టీల్ లో కూడా వంట చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇత్తడి, ఇనుము, మట్టి పాత్రలో కూడా ఆహారాన్ని వండుకునే వాళ్లు ఎంతో మంది గ్రామాల్లో ఉన్నారు. కానీ ఎలాంటి పాత్రలో వంటలు చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. అయితే కొన్ని రకాల లోహపు పాత్రలో ఆహారాన్ని వండటం వలన ఆరోగ్యం పై ఎంతో తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అలాగే రోజు టీ తాగే అలవాటు ఉన్నటువంటి వారు ఇత్తడి పాత్రలో చేసుకుని తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి…
ప్రస్తుత కాలంలో మన జీవనశైలి మరియు ఆహార అలవాట్లు వలన ఎన్నో మార్పులు వచ్చాయి. దీనికి తోడుగా ప్రస్తుతం అందరూ కూడా ఆహారాన్ని స్టీలు మరియు అల్యూమినియం పాత్రలోనే అధికంగా వండుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యల భారీల పడుతున్నారు. కానీ పూర్వం మాత్రం అధికంగా రాగి మరియు ఇత్తడి,మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగించేవారు.అందుకే ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేవి కావు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తినటం మాత్రమే కాక ఎటువంటి పాత్రను వాడుతున్నాం అనేది కూడా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. అయితే క్యాన్సర్, గుండెపోటు లాంటి వ్యాధులకు ఈ పాత్రలు కూడా ముఖ్య కారణం అని అంటున్నారు నిపుణులు. అయితే ఎంతో మందికి ప్రతిరోజు టీ తాగే అలవాటు కచ్చితంగా ఉంటుంది. మరి ఆ టీని కాస్త ఇత్తడి పాత్రలో చేసుకుని తాగితే రుచి మాత్రమే కాదు ఆరోగ్య నికి కూడా ఎంతో మంచిది అనే ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఇత్తడి పాత్రలో టీ ని తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎంత గానో పెరుగుతుంది. దీనివలన వ్యాధిల తో పోరాడగల శక్తి మీకు లభిస్తుంది. అయితే ఇత్తడి పాత్రలు అనేవి మెలనిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీనిలో నీరు,పాలు, టీ తీసుకోవడం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాక హానికరమైనయు యూవి కిరణాల నుండి కూడా చర్మాని ఎంతగానో రక్షిస్తుంది. అలాగే ముఖంపై ఉన్నటువంటి మొటిమలు ముడతలు పోయి చర్మం ఎంతో ఆకర్షనీయంగా మారుతుంది…
Brass Vessel : ఇత్తడి పాత్రలో టీ తాగటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…
ఇత్తడిలో ఉన్నటువంటి జింక్ రక్తాన్ని పెంచేందుకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాక రక్తాన్ని కూడా ఎంతగానో శుద్ధి చేస్తుంది. దీంతో పాటుగా ఇత్తడి పాత్రలో ఆహారాన్ని వండుకొని తీసుకోవటం వలన శ్వాసకోశ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇతడి పాత్రలో వండిన ఆహారం తీసుకోవటం మరియు నీరు నిలువ చేసి తీసుకోవటం వలన ఆస్తమా మరియు శ్వాస కోస చికిత్సలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక ఇత్తడి పాత్రలో ఉండటం వలన ఆహారంలోకి జింక్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగేలా చేస్తుంది. అయితే ఇతడి పాత్రలో వండే ఆహారం 90% పోషకాలను కలిగి ఉంటుంది…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.