Strong Bones : మనం ఎముకలు బలంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అనే విషయం తెలుసుకుందాం.. మానవ శరీరంలో ఎముకలు అంటే చాలా కీలకపాత్ర.ఎముకలు బలంగా ఉంటేనే మనిషి నడవడం, కూర్చోవడం, పడుకోవడం ఇంకా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల పనులు చేయగలడు. ఎముకలు బలంగా లేకపోతే ఒంట్లో నొప్పులు పుట్టుకొస్తాయి. కీళ్ల నొప్పులనే వస్తాయి. అంతేకాదు ఎముకలు బలంగా ఉండటం ముఖ్యం అంతేకాకుండా కావలసినంత కాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి. మరి కాల్షియం బాగా దొరికే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. విటమిన్ సి మాత్రమే కాదు.. క్యాల్షియం కూడా బాగా దొరుకుతుంది.
ఎంత బాగా అంటే ఒక్క ఆరెంజ్ లో సగటున 60 మిల్లీగ్రామ్స్ ఆఫ్ క్యాల్షియం దోరుగుతుంది.. సెకండ్ వన్ వైట్ బీన్స్ వైట్ బీన్స్ లో కూడా కాల్షియం బాగా పెరుగుతుంది. సగం కప్పు వైట్ పm తీసుకుంటే 100 గ్రామ్స్ ఆఫ్ క్యాల్షియం శరీరానికి అందుతుంది. అలాగే బాదంపప్పు 100 గ్రా 47 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం లభిస్తుంది. ఇందులో అదనంగా ఉండే న్యూట్రియన్స్ మీ శరీరానికి ఇంకెన్నో విధాలుగా సేవలు అందిస్తాయి. ఫోర్త్ వన్ సోయాబీన్స్ చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఆశ్చర్యంగా అనిపించిన 100 గ్రాముల సోయాబీన్స్ లో ఏకంగా 277 మిల్లీగ్రామ్స్ ఆఫ్ క్యాల్షియం ఉంటుంది. పుదీనాలో 2: 83 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 61గ్రా మిల్క్ లో233 క్యాల్షియం ఉంటుంది. 100 మిల్లీ లీటర్ల పాలు తాగితే 125 మిల్లీగ్ గ్రాముల కాల్షియం పొందవచ్చు.. 100 గ్రాముల సోయాపాలలో 264 మిల్లీగ్రామ్ లో క్యాల్షియం దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే నువ్వులు, ఓట్ మిల్స్, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి మస్టర్ లీవ్స్ లో కూడా క్యాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది. మన శరీరానికి కావాల్సింది కాల్షియం అందాలన్నా మీ ఎముకలు బలంగా ఉండాలన్న ఈ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి.
రోజుకి రెండుసార్లు టమాటో జ్యూస్ ను తాగటం వల్ల ఎముకలకు అవసరమైన క్యాల్షియం పుష్కలంగా అందుతుంది. పాలకూరలో ఎముకల దృఢత్వానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచి ఆహారంకి మంచి ఆహారం బత్తాయి, నిమ్మ, ద్రాక్షలో ఉండే సి విటమిన్ క్యాల్షియం ఇవ్వడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. వీటితో పాటుగా అధిక బరువును తగ్గించుకోవాలి.. లేదంటే ఇది నాలుగు రేట్లు అధిక బరువును ఎముకలపై వేసి భవిష్యత్తులో పోరాసిస్ వ్యాధి బారిన పడేలా చేస్తాయి..
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.