Thyroid : కేవలం ఒక్క ఉల్లిపాయతో 5 నిమిషాలు ఇలా చేయండి చాలు... జీవితంలో మళ్ళీ థైరాయిడ్ రానే రాదు...!
Thyroid : ఈమధ్య చాలా ఎక్కువ మందిలో థైరాయిడ్ సమస్య కనిపిస్తుంది. అయితే కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉందని కూడా గుర్తించడానికి ఎలాంటి సంకేతాలు కనిపించవు.. థైరాయిడ్ సమస్య మనకుందని ఎలాంటి సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.. థైరాయిడ్ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలి. అది కూడా ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తో హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉందా అనే పూర్తి వివరాలు చూద్దాం. థైరాయిడ్ లో ముఖ్యంగా రెండు టైప్స్ ఉంటాయి. హైపోథైరాయిడ్స్ హైపర్ థైరాయిడ్ ను తట్టుకోలేకపోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వనకడం వంటివి కనిపిస్తాయి.. ఈ రెండింటి సమస్యలతో ఎవరు ఇబ్బంది పడుతున్న ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హోమ్ రెమెడీస్ పాటించి చూడండి.
తప్పకుండా థైరాయిడ్ సమస్య నుంచి మీరు దీనికి ముందుగా ఏం చేయాలంటే ఒకటిన్నర స్పూన్ ధనియాలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఇలా నానబెట్టుకోవడానికి ముందు కొంచెం కచ్చాపచ్చాగా ధనియాలు దంచితే మరి మంచిది. రాత్రంతా నాన్ననివ్వండి. ఉదయాన్నే నానబెట్టిన ధనియాలు మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ వెలిగించి చక్కగా కషాయం కాచుకోవాలి. ఇలా కషాయం చేసిన తర్వాత బాగా వడకట్టుకుని అదే వాటర్ని యాస్ ఇట్ ఇస్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా ప్రతిరోజు చేస్తే థైరాయిడ్ సమస్య కంట్రోల్ లోకి వస్తుంది. అయితే ఇప్పటికే మీరు థైరాయిడ్ కి పరిగడుపున టాబ్లెట్లు వేసుకుంటున్నట్లయితే గనుక ఆ టాబ్లెట్లకి ఈ ధనియాల కషాయానికి కనీసం 40 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకుని తీసుకోండి. ప్రతిరోజూ ఆహారంలో ఒక చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయ తినడం కూడా చాలా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే మీకు థైరాయిడ్ గ్రంధి స్థానంలో వాల్నట్ ఆయిల్ అని మార్కెట్లో మనకు దొరుకుతుంది.
కానీ ఇది కొంచెం ఖరీదు ఉంటుంది. మీరు ఈ ఖరీదైన ఆయిల్ కొరకోగలిగితే స్థానంలో అప్లై చేసి అంటే గొంతు దగ్గర అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. అదే ఉల్లిపాయ రసం దీనికి మీరేం చేయాలంటే ఒక ఉల్లిపాయని చక్కగా రసం తీసుకుని ఆ రసంతో మసాజ్ చేసుకోవచ్చు.. ఈ పచ్చి ఉల్లిపాయ రసంతో గొంతు దగ్గర మసాజ్ చేసినట్లయితే థైరాయిడ్ సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ పాటించండి అలాగే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే థైరాయిడ్ సమస్యని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
Coriander | వంటకాలకు రుచి, సువాసనను అందించే కొత్తిమీర (Coriander) ప్రతి వంటగదిలో తప్పనిసరి పదార్థం. తాజా ఆకులు, ఎండిన గింజలు,…
Devi Navaratri 2025 | నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో భక్తులు…
Xiaomi 14 Civi Price | ఈ ఫెస్టివల్ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్…
This website uses cookies.