Categories: HealthNews

Milk : ఎండాకాలం పాలు తాగవచ్చా… నిపుణులు ఏమంటున్నారంటే…!

Milk : ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు చాలా మంది తాగుతూ ఉంటారు. ఎందుకు అంటే. పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి. పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలు తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. పాలు తాగటం వలన కండరాలకు బలాన్ని ఇస్తాయని చిన్నప్పటినుండి ఇప్పటివరకు కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే వేసవిలో మాత్రం పాలు తాగటం వలన పొట్టకు వేడి చేస్తుంది అని, ఎండాకాలంలో పూర్తిగా పాలు తాగటం మానేసే వాళ్ళు కొందరు ఉన్నారు. ఈరోజు మనం వేసవిలో పాలు తాగటానికి సరైన మార్గం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే. కడుపులో ఎసిడిటీని కలిగించే అవకాశం ఉండటం వలన ఖాళీ కడుపుతో పాలను ఎప్పుడు కూడా తాగకూడదు. ఖాలీ కడుపుతో మీరు ఎప్పుడైనా పాలు తాగినట్లయితే కచ్చితంగా దానితో పాటుగా ఏవైనా నడ్స్ తీసుకుంటే మంచిది. ఇది మీ కండరాలను బలంగా చేస్తుంది. వేసవిలో చల్లని పాలు తాగడంతో మీరు రోజును మొదలుపెట్టండి. ఎందుకంటే. వేసవిలో వేడి పాలు తాగటం వలన కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన వేసవిలో వేడి పాలకు బదులుగా చల్లటి పాలు తీసుకోవడం మంచిది. ఇది శరీరాన్ని చల్లగా కూడా ఉంచుతుంది. చలికాలంలో గోరు వెచ్చని పాలు తాగాలి. ఇలా చేసినట్లయితే రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. వ్యాయామం చేసిన తర్వాత ఎక్ససైజ్ టైంలో పొరపాటున కూడా పాలు తాగకూడదు. అలా కాకుండా వ్యాయామం చేసిన తరువాత ఒక అరగంట సేపు ఆగి తరువాత మాత్రమే పాలు తాగాలి. ఇలా చేయటం వలన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. మీకు జలుబు లేదా ఫ్లూ ఉన్నట్లయితే పొరపాటున కూడా చల్లటి పాలు తీసుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో గోరు వెచ్చని లేక వేడి పాలు తాగటం మంచిది. దీనివలన మీరు గొంతు నొప్పి నుండి కూడా ఉపసమనం పొందుతారు.

Milk : ఎండాకాలం పాలు తాగవచ్చా… నిపుణులు ఏమంటున్నారంటే…!

మీకు రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉన్నట్లయితే, చలికాలంలో కచ్చితంగా గోరు వెచ్చని పాలను తాగాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. చలి నుండి కూడా రక్షణ ఇస్తుంది. వేడి పాలు జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపునొప్పి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. మీకు నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే గోరువెచ్చని పాలు తీసుకుంటే మంచిది. పాలలో ఉన్న అమినో యాసిడ్లు, సెరోటోనిన్, మెలటోనిన్ ను తగ్గించి శరీరానికి నిద్రను దగ్గర చేస్తుంది. చల్లటి పాలు తాగటం వలన శరీరం అనేది క్యాల్షియం ను అధికంగా గ్రహిస్తుంది. అయితే నిద్రపోయే ముందు చల్లని పాలన తీసుకోకపోవడం మంచిది. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మీకు జలుబు కనుక ఉన్నట్లయితే చల్లటి పాలు అస్సలు తాగకూడదు. దానివలన జలుబు, కఫం, దగ్గు వస్తుంది. పాలలో లాక్టోస్ అనేది పుష్కలంగా ఉంటుంది. అందుకే జీర్ణం కావటానికి చాలా టైమ్ తీసుకుంటుంది. అందుకే పాలను రాత్రి లేక ఉదయం తాగటం మంచిది. మధ్యాహ్నం టైం లో పొరపాటున కూడా పాలు తాగటం మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు…

Recent Posts

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

32 minutes ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

2 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

3 hours ago

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…

3 hours ago

YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్‌

YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…

4 hours ago

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

6 hours ago

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

7 hours ago

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ క‌న్న‌ప్ప‌కి మంచు మ‌నోజ్ రివ్యూ..!

Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…

8 hours ago